కొమురం భీమ్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
2 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.1
పంక్తి 35:
}}
 
'''కొమురం భీమ్,''' ([[అక్టోబర్ 22]], [[1901]] - [[అక్టోబర్ 27]], [[1940]]) హైదరాబాదు విముక్తి కోసం అసఫ్ జహి రాజవాసానికి వ్యతిరేకంగా పోరాడిన [[ఆదిలాబాద్ జిల్లా]]<nowiki/>కు చెందిన గిరిజనోద్యమ నాయకుడు.<ref>{{cite news| url=http://www.hindu.com/2005/09/18/stories/2005091816590500.htm | location=Chennai, India | work=The Hindu | title=Tributes paid to Telangana martyrs | date=2005-09-18}}</ref>. ఇతను ఆదిలాబాద్ అడవులలో, [[గోండు]] ఆదివాసుల కుటుంబంలో జన్మించారు. [[గిరిజనులు|గిరిజన]] గోండు తెగకు చెందిన కొమరం చిన్నూ- సోంబారు దంపతులకు ఆదిలాబాద్ జిల్లా, [[ఆసిఫాబాద్‌|ఆసిఫాబాద్]] తాలూకాలోని సంకేపల్లి గ్రామంలో కొమరం భీమ్ 1901 సంవత్సరంలో జన్మించాడు<ref>{{Cite web |url=http://www.fullhyderabad.com/profile/events/74/2/komaram-bheem_review |title=ఆర్కైవ్ నకలు |website= |access-date=2014-02-04 |archive-url=https://web.archive.org/web/20110929190923/http://www.fullhyderabad.com/profile/events/74/2/komaram-bheem_review |archive-date=2011-09-29 |url-status=dead }}</ref>. పదిహేనేళ్ల వయసులో అటవీశాఖ సిబ్బంది జరిపిన దాడిలో తండ్రి మరణించగా, కొమరం కుటుంబం కరిమెర ప్రాంతంలోని సర్ధాపూర్‌కు వలస వెళ్లింది. కొమరం బీమ్ నిజాం ప్రభుత్వానికి వ్యతిరేకంగా గొరిల్లా శైలిలో పోరాడాడు.ఇతను అడవిని జీవనోపాధిగా చేసుకొని, అన్ని రకాల నిజాం అధికారాలను (అనగా న్యాయస్థానాలు, చట్టాలు) తోసిపుచ్చాడు. అతను నిజాం నవాబ్ సైనికులకు వ్యతిరేకంగా [[ఆయుధాలు]] తీసుకున్నాడు. పశువుల కాపర్లపై విధించిన సుంకానికి వ్యతిరేకంగా ఉద్యమించి వీరమరణం పొందాడు.
 
==బాల్యం==
పంక్తి 78:
==బయటి లింకులు==
{{Authority control}}
*[https://web.archive.org/web/20101025014209/http://epaper.sakshi.com/apnews/Hyderabad-Main_Edition/23102010/4 కొమురం భీము 70వ వర్ధంతి వారోత్సవాలలో భాగంగా గుమ్మడి లక్ష్మీనారాయణ 23 అక్టోబరు 2010 తేదీన సాక్షి పత్రికలో వ్యాసిన వ్యాసం]
*[http://www.deccanchronicle.com/image-gallery/karimnagar-image-gallery/governor-esl-narasimhan-garlands-statue-tribal-leader-komuram కొమురం భీమ్ విగ్రహానికి పూలమాల వేస్తున్న ఆంధ్రపదేశ్ గవర్నర్ [[ఈ.ఎస్.ఎల్.నరసింహన్]]]
* [http://www.sakshi.com/main/Weeklydetails.aspx?Newsid=4462&Categoryid=1&subcatid=18 సాక్షి వ్యాసం నుండి]
"https://te.wikipedia.org/wiki/కొమురం_భీమ్" నుండి వెలికితీశారు