బాబు బంగారం: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 27:
 
== కథా నేపథ్యం ==
తనవల్ల ఎవరూ బాధ పడకూడదని ఆలోచించే జాలి గల పోలీస్ ఆఫీసర్ కృష్ణ (వెంకటేష్) కు కష్టాల్లో ఉన్న శైలజ (నయనతార) పరిచయం అవుతుంది. తనతొలిచూపులోనే కన్నీళ్లుశైలజను చూసి చలించిపోయిన కృష్ణఇష్టపడి తనకు సహాయంఅండగా చేయాలని భావిస్తాడు. మొదటి చూపులోనే తనను ఇష్టపడతాడు కూడాఉండాలనుకుంటాడు. శైలజ బావ బాబ్జీ (పృద్విపృథ్వీ) ద్వారా తన కుటుంబానికి దగ్గరవుతాడు.దగ్గరై శైలజకు ఉన్న ఒక్కో సమస్యను తీరుస్తూ.తీరుస్తుంటాడు. తనను సంతోషంగా చూసుకుంటాడు కృష్ణ. ఇది ఇలా ఉండగాఒకరోజు శైలజ తండ్రి శాస్త్రి (రాధారవి) ఒక కేసులో ఇరుక్కొని పోలీసులకు దొరకకుండా తప్పించుకొని తిరుగుతుంటాడు. అదే సమయంలో శాస్త్రిని చంపడానికి మల్లేశ్ యాదవ్ (సంపత్) ప్రయత్నిస్తుంటాడు. మల్లేశ్ కు ఎమ్మెల్యే పుచ్చయ్య (పోసాని కృష్ణమురళి) మల్లేశ్ కు ఫుల్ సపోర్ట్ ఇస్తాడు. ఇంతకీ శైలజ తండ్రిని మల్లేశ్ యాదవ్ ఎందుకు చంపడానికి ప్రయత్నిస్తున్నాడు..? శాస్త్రి నిజంగానే నేరస్తుడా..?, కృష్ణ కావాలనే శైలజ కుటుంబానికి దగ్గరయ్యడా..? కృష్ణే, శాస్త్రిని అరెస్ట్ చేశాడా..? అతను చేసిన నేరం ఏమిటి..? అనే అంశాలు తెలియాలంటేఅనేది సినిమామిగతా చూడాల్సిందేకథ.<ref name="‘‘బాబు బంగారం’’ మూవీ రివ్యూ">{{cite web |last1=తెలుగు సమయం |first1=సినిమా రివ్యూ |title=‘‘బాబు బంగారం’’ మూవీ రివ్యూ |url=https://telugu.samayam.com/telugu-movies/movie-review/babu-bangaram-movie-review/moviereview/53666059.cms |website=www.samayamtelugu.co |accessdate=9 June 2020 |date=12 August 2016}}</ref><ref name="బాబు బంగారం – సరదాగా చూడొచ్చు !">{{cite web |last1=123 తెలుగు |first1=సమీక్ష |title=బాబు బంగారం – సరదాగా చూడొచ్చు ! |url=https://www.123telugu.com/telugu/reviews/babu-bangaram-movie-review-in-telugu.html |website=www.123telugu.com |accessdate=9 June 2020 |date=13 August 2016}}</ref>
 
==నటులు==
"https://te.wikipedia.org/wiki/బాబు_బంగారం" నుండి వెలికితీశారు