కాసర్ల శ్యామ్: కూర్పుల మధ్య తేడాలు

1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
పంక్తి 47:
 
మాస్‌తోపాటు మెలోడీ, సందర్భోచిత [[గీతాలు]] రాయడంలో దిట్ట అని పేరు సంపాదించుకున్న శ్యాంను కొంతమంది దర్శకులు, సంగీత దర్శకులు రచయితల్లో విరాట్‌ కోహ్లీగా అభివర్ణిస్తుండడం విశేషం. కృష్ణవంశీతో మహాత్మ, నక్షత్రం సినిమాలకు పనిచేసిన శ్యామ్‌, [[రామ్ గోపాల్ వర్మ|రాంగోపాల్‌ వర్మ]]<nowiki/>తో [[రౌడీ (2014 సినిమా)|రౌడీ]], [[అనుక్షణం]] అనే చిత్రాలు, మారుతితో 12 చిత్రాలు, జక్కన్న, [[దగ్గుబాటి వెంకటేష్|వెంకటేశ్‌]] హీరోగా వచ్చిన [[బాబు బంగారం]], [[వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్|వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌]], కిక్‌.2, [[ప్రేమకథా చిత్రమ్|ప్రేమకథా చిత్రం]], గల్ఫ్‌ తదితర చిత్రాల్లో రాసిన పాటలు మంచి పేరును తెచ్చిపెట్టాయి. ఇప్పటి వరకు 100కు పైగా చిత్రాల్లో ఆయన 250 పాటలు రాసాడు. శ్రీహరి నటించిన జాబిల్లికోసం ఆకాశమల్లె సినిమాకు పాటలు రాయడంతో పాటు సంగీతాన్ని కూడా అందించాడు. <ref name="తెలంగాణ యాసే నా విజిటింగ్‌ కార్డ్‌">{{cite news |last1=ఆంధ్రజ్యోతి |first1=నవ్య ఓపెన్ పేజి |title=తెలంగాణ యాసే నా విజిటింగ్‌ కార్డ్‌ |url=https://www.andhrajyothy.com/artical?SID=950702 |accessdate=11 November 2019 |work=www.andhrajyothy.com |date=10 November 2019 |archiveurl=https://web.archive.org/web/20191111080908/https://www.andhrajyothy.com/artical?SID=950702 |archivedate=11 నవంబర్ 2019 |language=te |url-status=live }}</ref>
 
== పాటలు ==
* [[చంటిగాడు]] (2003): కోకోకో .. కొక్కొరోకో
* [[మహాత్మ (సినిమా)|మహాత్మ]] (2009): నీలపురి గాజుల ఓ నీలవేణి
* [[పటాస్]]:
* [[బాబు బంగారం]] (2016): టిక్కు టిక్కంటూ
* [[లై (సినిమా)|లై]] (2017): బొమ్మోలే ఉన్నదిరా పోరి
 
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/కాసర్ల_శ్యామ్" నుండి వెలికితీశారు