కాసర్ల శ్యామ్: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
Pranayraj1985 (చర్చ | రచనలు) |
Pranayraj1985 (చర్చ | రచనలు) దిద్దుబాటు సారాంశం లేదు |
||
పంక్తి 46:
2003లో దర్శకురాలు [[బి. జయ|బి.జయ]] దర్శకత్వంలో వచ్చిన ‘చంటిగాడు’ సినిమాతో శ్యాంకు తొలి అవకాశం దక్కిది. ఆ చిత్రంలో ‘కోకోకో .. కొక్కొరోకో’ పాటతో సినీ గేయ రచయితగా పరిచయం అయ్యారు. ఆ తర్వాత వరుసగా అనేక సినిమాలకు సందర్భానుసారంగా తాను రాసిన పాటలతో పరిశ్రమలో గేయ రచయితగా గుర్తింపు తెచ్చుకున్నారు. 2009లో శ్రీకాంత్ హీరోగా విడుదలైన ‘మహాత్మ’ సినిమాలో ''నీలపురి గాజుల ఓ నీలవేణి'' అంటూ రాసిన పాటకు మంచి గుర్తింపు వచ్చింది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో కళ్యాణ్‌రామ్ హీరోగా వచ్చిన [[పటాస్|పటాస్]] లో రాసిన ఓ పాట కూడా విశేష గుర్తింపు తెచ్చింది.2017లో వచ్చిన ''[[లై (సినిమా)|లై]]'' చిత్రంలో "బొమ్మోలే ఉన్నదిరా పోరి" అంటూ తనదైన జానపద బాణీని జోడించి రాసిన పాట వైవిధ్యతతో అందరినీ ఆకట్టుకుంటుంది, అలరించింది.
మాస్‌తోపాటు మెలోడీ, సందర్భోచిత [[గీతాలు]] రాయడంలో దిట్ట అని పేరు సంపాదించుకున్న శ్యాంను కొంతమంది దర్శకులు, సంగీత దర్శకులు రచయితల్లో విరాట్ కోహ్లీగా అభివర్ణిస్తుండడం విశేషం. కృష్ణవంశీతో మహాత్మ, నక్షత్రం సినిమాలకు పనిచేసిన శ్యామ్, [[రామ్ గోపాల్ వర్మ|రాంగోపాల్ వర్మ]]<nowiki/>తో [[రౌడీ (2014 సినిమా)|రౌడీ]], [[అనుక్షణం]] అనే చిత్రాలు, మారుతితో 12 చిత్రాలు, జక్కన్న, [[దగ్గుబాటి వెంకటేష్|వెంకటేశ్]] హీరోగా వచ్చిన [[బాబు బంగారం]], [[వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్
== పాటలు ==
పంక్తి 54:
* [[బాబు బంగారం]] (2016): టిక్కు టిక్కంటూ
* [[లై (సినిమా)|లై]] (2017): బొమ్మోలే ఉన్నదిరా పోరి
* [[నక్షత్రం (సినిమా)|నక్షత్రం]]:
* [[రౌడీ (2014 సినిమా)|రౌడీ]]:
* [[అనుక్షణం]]:
* [[వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్]]:
* [[కిక్ 2 (2015 సినిమా)|కిక్ 2]]
* [[ప్రేమకథా చిత్రమ్]]
* గల్ఫ్
* [[అల వైకుంఠపురములో]] (2020): రాములో రాములా
==మూలాలు==
|