మయూరి (సినిమా): కూర్పుల మధ్య తేడాలు

సుధాచంద్రన్ కథ
ట్యాగు: 2017 source edit
మూలం, లింకులు చేర్పు
ట్యాగు: 2017 source edit
పంక్తి 11:
}}
 
'''మయూరి''' [[సింగీతం శ్రీనివాసరావు]] దర్శకత్వంలో 1985లో విడుదలైన చిత్రం. ఈ చిత్రాన్ని [[ఉషాకిరణ్ మూవీస్]] పతాకంపై [[రామోజీరావు]] నిర్మించాడు. ఇది నర్తకియైన [[సుధా చంద్రన్|సుధాచంద్రన్]] జీవితం ఆధారంగా తీశారు.<ref>https://m.rediff.com/movies/slide-show/slide-show-1-south-interview-with-singeetham-srinivasa-rao/20100907.htm#1</ref> ఈ సినిమాలో సుధా చంద్రన్ తన నిజజీవిత పాత్రను పోషించింది. నర్తకియైన సుధాచంద్రన్ ఒక ప్రమాదంలో తన కాలును కోల్పోతుంది. ఆ స్థితిలో ఆమె నాట్యం చేయలేకపోయినా [[జైపూర్ కాలుతోకాలు]]తో మళ్ళీ నాట్యం సాధన చేసి ప్రదర్శనలు ఇస్తుంది.
 
== కథ ==
పంక్తి 30:
* ఉత్తమ సినిమాగా నంది అవార్డు - 1985 .
* ఉత్తమ సంగీత దర్శకత్వం, నేపథ్య గాయకుడు - ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం - 1985
 
== మూలాలు ==
{{మూలాలజాబితా}}
 
 
"https://te.wikipedia.org/wiki/మయూరి_(సినిమా)" నుండి వెలికితీశారు