పాల్ దినకరన్: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగు: 2017 source edit
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 3:
స్టెల్ల దినకరన్|image=Paul Dhinakaran.jpg|size - 250px}}
 
'''పాల్ దినకరన్''' భారతదేశానికి చెందిన క్రైస్తవ సువార్తికుడు. అతను తన స్వంత సంస్థ కారుణ్య ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్ కు ఛాన్సలర్ గా వ్యవహరిస్తున్నాడు.<ref name="toi">{{Cite news|url=http://articles.economictimes.indiatimes.com/2011-06-24/news/29699053_1_hunger-strike-godmen-baba-ramdev/2|title=Check out the USP and assets of Godmen, who share the podium with Baba Ramdev|work=The Economic Times|accessdate=2015-12-12|archiveurl=https://web.archive.org/web/20130519035643/http://articles.economictimes.indiatimes.com/2011-06-24/news/29699053_1_hunger-strike-godmen-baba-ramdev/2|archivedate=2013-05-19}}</ref> అతను "జీసల్ కాల్స్ మినిస్ట్రీ" కు సువర్తికులుగా బాధ్యతలు నిర్వహిస్తున్నాడు.<ref>[https://timesofindia.indiatimes.com/india/Kanchi-Shankaracharya-meets-Christian-evangelist/articleshow/36542908.cms టైమ్స్ అఫ్ ఇండియా కధనం] 5 February 2003 Archived.</ref><ref>{{cite web|url=http://timesofindia.indiatimes.com/india/Kanchi-Shankaracharya-meets-Christian-evangelist/articleshow/36542908.cms|title=Kanchi Shankaracharya meets Christian evangelist|date=5 February 2003|work=[[Times of India]]|accessdate=10 February 2010}}</ref><ref>{{cite web|url=http://www.hindu.com/2009/07/09/stories/2009070952880300.htm|title=India occupying globally competitive position in space technology|date=9 July 2009|work=[[The Hindu]]|accessdate=10 February 2010}}</ref> అతను లయోలా కళాశాల నుండి బి.యస్సీ డిగ్రీని చేసాడు. అతను [[మద్రాసు విశ్వవిద్యాలయం]] నుండి ఎం.బి.ఎ, మార్కెటింగ్ లో పి.హెచ్.డి ని చేసాడు<ref>{{cite web|url=http://www.jesuscalls.org/profile/paul.asp|title=Dr. Paul Dhinakaran|publisher=Jesus Calls|url-status=dead|archive-url=https://web.archive.org/web/20150518084700/http://www.jesuscalls.org/profile/paul.asp|archive-date=18 May 2015|accessdate=2015-05-12}}</ref>. అతను రైన్‌బో టెలివిజన్, ఎవాంజిలికల్ టెలివిజన్ ఛానళ్ళను నడుపుతున్నాడు. 2011లో అతని సంస్థ సుమారు 30 ప్రార్థనా టవర్లను కలిగి ఉంది. <ref name="toi" />
 
అతను క్రైస్తవ సువార్తికుడు [[డి. జి. ఎస్. దినకరన్]] కుమారుడు. అతనికి ముగ్గురు పిల్లలు.
"https://te.wikipedia.org/wiki/పాల్_దినకరన్" నుండి వెలికితీశారు