ధర్మశాల: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:హిమాచల్ ప్రదేశ్ జిల్లాలు ను తీసివేసారు; వర్గం:హిమాచల్ ప్రదేశ్ పర్యాటక ప్రదేశాలు ను చేర్చారు (హాట్‌కేట్ ఉపయోగించి)
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 5:
 
== టిబెట్ కాందిశీకులు ==
1959 లో ప్రస్తుత దలైలామా (14 వ దలైలామా) టిబెట్ నుండి తప్పించుకుని ధర్మశాలకు రావడంతో ఇక్కడికి టిబెట్ కాందిశీకుల రాక మొదలైంది. వారిని ఎగువ ధర్మశాలలో ఉన్న మెక్‌లియోడ్‌గంజ్ లో తలదాచుకునేందుకు అప్పటి ప్రధాని [[జవాహర్ లాల్ నెహ్రూ|జవహర్ లాల్ నెహ్రూ]] అనుమతించాడు. ఈప్రాంతంస్వాతంత్ర్యానికి ముందు ఈ ప్రాంతం బ్రిటిషు వారికి వేసవి విడిదిగా ఉండేది. "'అడవుల్లో నిష్ప్రయోజనంగా పడి ఉన్న ఆ నిర్జన పట్టణాన్ని' నెహ్రూ వాళ్లకు సంతోషంగా అప్పగించాడు."<ref>{{Cite book|title=Tears of Blood : a Cry for Tibet|last=Craig|first=Mary|publisher=Counterpoint|year=1999|isbn=9781582430256|location=Washington, D.C.|pages=142|oclc=41431635}}</ref> 1960 లో దలైలామా అక్కడ తన ప్రవాస ప్రభుత్వాన్ని, నామ్‌గ్యాల్ ఆశ్రమాన్నీవిహారాన్నీ ఏర్పాటు చేసుకున్నాడు. ధర్మశాల అనేక శతాబ్దాలుగా హిందువులకు, బౌద్ధులకూ ధార్మిక స్థలంగా ఉంణ్టూఉంటూ వచ్చింది. 19 వశతాబ్దం లోనే టిబెట్ వలసదారులు అక్కడ బౌద్ధారామాలను స్థాపించారు.
[[File:Tibetan_Library_Dharamsala.jpg|link=https://en.wikipedia.org/wiki/File:Tibetan_Library_Dharamsala.jpg|thumb|టిబెటన్ గ్రంథాలయం]]
1970లో టెంజిన్ గ్యాట్సో (ప్రస్తుత14 వ దలైలామా) 80,000 రాత ప్రతులతోను, టిబెట్ చరిత్ర, సంస్కృతులకు సంబంధించిన ఇతర గ్రంథాలతోనూ కూడిన గ్రంథాలయాన్ని స్థాపించాడు. టిబెటాలజీకి సంబంధించి ఇది ప్రపంచం లోనే అత్యుత్తమ అధ్యయన కేంద్రంగా భావిస్తారు.
 
ప్రస్తుతం అనేక వేల మంది టిబెటన్లు ధర్మశాల లోని మెక్‌లియోడ్‌గంజ్ లో స్థిరపడ్డారు. అనేక ఆరామాలు, పాఠశాలలనూ వాళ్ళు స్థాపించారు. ప్రస్తుతం ఇది పెద్ద పర్యాటక కేంద్రంగా విలసిల్లుతోంది.
పంక్తి 29:
[[File:20170821_133215000_iOS.jpg|link=https://en.wikipedia.org/wiki/File:20170821_133215000_iOS.jpg|thumb|ధర్మశాలలో అడవి]]
ధర్మశాల నుండి అనేక ట్రెక్కింగు దారులు బయలుదేరి చంబా వైపు సాగుతాయి.దేవదారు, పైన్, ఓక్ అడవుల గూండా, వాగులు వంకలను దాటుకుంటూ ఈ ట్రెక్కింగులు సాగుతాయి.
 
కొన్ని ట్రిక్కింగు దారులు:
 
* తోరల్ కనుమ (4575 మీ.) దారి. ధర్మశాలకు 10 కి.మీ. దూరంలో ఉన్న తాంగ్ నర్వానా (1150 మీ.) మొదలౌతుంది.<ref name="rough">{{cite book|url=https://books.google.com/books?id=kAMik_6LbwUC&pg=PA489|title=The Rough Guide to India|last=Abram|first=David|publisher=Rough Guide Travel Guides|year=2003|isbn=9781843530893|via=[[Google Books]]}}</ref>
* Across Bhimghasutri Pass (4580m) via near-vertical rocky ascents, steep cliffs and dangerous gorges. This is a highly difficult level trek and takes around six days to complete.<ref name="rough" />
* Dharamshala—Bleni Pass (3710m)&nbsp;– Dunali. Compared to other trekking trails, this one is much easier and takes around four or five-days to complete. The trek leads through alpine pastures, woods, and streams, before ending at Dunali, on the Chamba road.
* Dharamshala is an ideal destination for [[:en:Rock_climbing|rock climbing]] enthusiasts. One can go rock climbing over the ridges of the Dhauladhar range.
* Kareri Lake (near Kareri village) is also a famous trekking destination for travellers.
* Triund-Thatri-Trek (TTT) a circular trek for two nights and three days around Dharamshala.<ref>{{cite web|url=https://www.siddhiyoga.com/dharamsala-full-experience-beyond-yoga|title=Dharamsala: The Full Experience Beyond Yoga|last=Watts|first=Meera|date=17 April 2019|website=siddhiyoga.com|accessdate=17 May 2019}}</ref> The first day involves walking up to Triund and staying for a night, and the second day walk to a village called Thatri and stay overnight at Camp Himalayan Nest. The third day after walking for couple of hours, walkers reach to broadhead near Dharamshala.{{citation needed|date=June 2019}}
<gallery widths="200px" heights="145px">
File:Triund hill campsite.jpg|Triund Campsite is a base camp and acclimatisation point for trekkers climbing the Inderahara point in the Dhauladhar range.
File:Dhauladhar ranges in the background- Trekkers resting a bit I IMG 7165.jpg|Dhauladhar ranges in the background; trekkers resting
File:View from Trans Point, Khadota.jpg|View from Trans Point, Khadota
</gallery>
 
== క్రికెట్ స్టేడియం ==
[[File:Dharamshala_stadium,himachal_pradesh.jpg|link=https://en.wikipedia.org/wiki/File:Dharamshala_stadium,himachal_pradesh.jpg|thumb|ధర్మశాలక్రికెట్ స్టేడియం]]
ధర్మశాలలో అంతర్జాతీయ స్థాయి క్రికెట్ స్టేడియం ఉంది. ఇద్ హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర క్రికెట్ జట్టుకు స్థావరం. ఐపిఎల్ లోని కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ జట్టుకు స్వంత మైదానం కూడా. ప్రప్ంచం లోని అత్యంత ఎత్తైన క్రికెట్ స్టేడియాలలో ఇది ఒకటి.
 
{{Clear}}
 
== మూలాలు ==
"https://te.wikipedia.org/wiki/ధర్మశాల" నుండి వెలికితీశారు