తెలుగు విశ్వవిద్యాలయము - ప్రతిభా పురస్కారాలు (2015): కూర్పుల మధ్య తేడాలు

Created page with ''''తెలుగు విశ్వవిద్యాలయము - ప్రతిభా పురస్కారం''' తెలుగు సాహిత...'
(తేడా లేదు)

14:55, 9 జూన్ 2020 నాటి కూర్పు

తెలుగు విశ్వవిద్యాలయము - ప్రతిభా పురస్కారం తెలుగు సాహిత్యం, సంస్కృతి, కళా ప్రక్రియల్లో విశిష్ఠ సేవలందించిన సాహితీమూర్తులకు పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయము అందజేసే పురస్కారం.