నెల్లుట్ల రమాదేవి: కూర్పుల మధ్య తేడాలు

41 బైట్లు చేర్చారు ,  2 సంవత్సరాల క్రితం
చి (→‎top: AWB తో "మరియు" ల తొలగింపు)
==కవయిత్రిగా==
వరంగల్‌లోని [[ఆకాశవాణి]] సెంటర్‌ ఆమెను కవయిత్రిగా మార్చేసింది.ఒక సారి కార్టూనిస్టుగా వాళ్ళు ఆమెను ఇంటర్వ్యూ చేశారు. ఆమె కవితలు రాస్తానని తెలిసి కవితలు పంపమన్నారు. అప్పటి కప్పుడు రెండు కవితలు రాసుకొని చదివారామె. అప్పటి నుండి ఆమె కవితలు ఆకాశవాణిలో చదవమని అగ్రిమెంట్‌ చేసుకున్నారు. ఇలా ఆకాశవాణి వారే ఆమెను కవయిత్రిని చేశారు. దాంతో కవితలు రాయాలనే ఉత్సాహం ఆమెలో పెరిగింది. అలాగే వరంగల్‌లో ప్రతి ఉగాదికి కవితా సంపుటి వచ్చేది.దానికి కూడా ఆమె కవితలు పంపేవారు.
 
== పురస్కారాలు ==
 
==మూలాలు==
1,89,357

దిద్దుబాట్లు

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2958576" నుండి వెలికితీశారు