ఝాన్సీ లక్ష్మీబాయి: కూర్పుల మధ్య తేడాలు

చి clean up, replaced: మరియు → , (25), typos fixed: → (2), , → , (22)
ట్యాగులు: AutoWikiBrowser విశేషణాలున్న పాఠ్యం
6 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.1
పంక్తి 48:
ఆమె, చిన్నవాడు అయిన దామోదర్ రావు,, తన బలగాలతో [[కల్పి]] కి పారిపోయి [[తాత్యా తోపే]] ఉండే తిరుగుబాటు దారులతో చేరింది. రాణి, తాత్యా తోపే గ్వాలియర్ కు వెళ్లి తమ తిరుగుబాటు బలగాలను ఒకటి చేసి గ్వాలియర్ మహారాజ సైన్యాన్ని ఓడించి తమ బలగాలతో వాళ్ళను పూర్తిగా నశించి పోయేలా చేసారు. తరువాత వాళ్ళు కపటోపాయముతో గ్వాలియర్ కోటను ఆక్రమించుకొన్నారు. కాని,1858 జూన్ 17,లో రెండో రోజు యుద్ధములో రాణి మరణించింది<ref name="New York Times-Mainline">{{cite web|url = http://query.nytimes.com/gst/fullpage.html?res=9C0CE5D71430F936A15751C0A966958260&sec=&spon=&pagewanted=2| title = The India of the Nawabs|publisher = The New York Times|accessdate = 2007-05-15}}</ref>.ఈమె మరణానికి కారణమైన పరిస్థితుల గురించి చాలా వాదనలున్నాయి. ఇప్పటి బ్రిటీష్ రిపోర్టులను బట్టి ఆమె బుల్లెట్ గాయాలు తగిలి మరణించిందని తెలుస్తోంది. టి.ఎ మార్టిన్ రాసిన లేఖ ఆధారంగా ఈ విషయం తెలుస్తోంది.
 
{{వ్యాఖ్య|<big>తనతో పాటు ఆమెను తీసుకు వెళ్తానన్న తాంతియా తోపే సహాయాన్ని తిరస్కరిస్తూ ఆమె ఒక [[నిచ్చెన]] ను తెమ్మని పురమాయించింది. దాని సహాయంతో దగ్గరే ఉన్న గడ్డి వామి పైకి ఎక్కి దాన్ని తగుల బెట్టమని చెప్పింది. ఆమె అనుచరులు అలాగే చేశారు. ఇది ఫూల్ భాగ్ వద్దనున్న గుసైన్ బాగ్ వద్ద జరిగింది. నేను అక్కడికి వెళ్ళి చూశాను.</big><ref>[{{Cite web |url=http://www.copsey-family.org/~allenc/lakshmibai/martin.html |title=Extracts from three letters by a Mr Martin to John Venables Sturt] |website= |access-date=2008-08-31 |archive-url=https://web.archive.org/web/20081016062739/http://www.copsey-family.org/~allenc/lakshmibai/martin.html |archive-date=2008-10-16 |url-status=dead }}</ref>|}}
 
తర్వాత మూడు రోజులకు బ్రిటీష్ వారు [[గ్వాలియర్]] ను చేజిక్కించుకున్నారు. గ్వాలియర్ యుద్ధం గురించి జనరల్ రోస్ ప్రస్తావిస్తూ విప్లవ కారుల్లోకెల్లా ఆమే అత్యంత ధైర్య సాహసాలతో పోరు సల్పిందని కితాబిచ్చాడు. దాని వల్లనే ఆమె భారత స్వాతంత్ర్యోద్యమ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోవడమే కాక 19వ శతాబ్దంలో మహిళా సాధికారతకు ఆదర్శ ప్రాయంగా నిలిచింది.
పంక్తి 111:
{{commonscat|Rani Lakshmibai|ఝాన్సీ లక్ష్మీబాయి}}
*[https://web.archive.org/web/20071004003121/http://www.esamskriti.com/html/essay_index.asp?cat=896&subcat=895&cname=Rani_of_Jhansi THe Rani of Jhansi, a brief biography]
*[https://web.archive.org/web/20081016062701/http://www.copsey-family.org/~allenc/lakshmibai/index.html Lakshmibai, Rani of Jhansi]
*[https://web.archive.org/web/20081016062712/http://www.copsey-family.org/~allenc/lakshmibai/lang.html John Lang's account of his meeting with the Rani]
*[https://web.archive.org/web/20070404105214/http://www.4to40.com/poems/index.asp?article=poems_jhansikirani Poetry on Jhansi Ki Rani by Smt Subhadra Kumari Chauhan]
*[https://web.archive.org/web/20090603031129/http://www.1857mutiny.com/Analysis/jhansi-run/ Day by day account of Rani Lakshmibai's role during the First Indian Rebellion]
*[https://web.archive.org/web/20080823012021/http://www.kamat.com/kalranga/itihas/queen_of_jhansi.htm Queen Lakshmibai of Jhansi] by Dr. Jyotsna Kamat
*[http://www.copsey-family.org/~allenc/lakshmibai/timeline.html లక్ష్మిబాయి పుట్టుక నుంచి మరణం వరకు మధ్య కాలం]
*[https://web.archive.org/web/20081016062701/http://www.copsey-family.org/~allenc/lakshmibai/index.html లక్ష్మిబాయి , ఝాన్సీ యొక్క రాణి ]
*[https://web.archive.org/web/20081016062712/http://www.copsey-family.org/~allenc/lakshmibai/lang.html రాణితో , జాన్ లాంగ్ యొక్క కలయిక వివరాలు ]
 
== మూలాలు ==
"https://te.wikipedia.org/wiki/ఝాన్సీ_లక్ష్మీబాయి" నుండి వెలికితీశారు