ద్రుపదుడు: కూర్పుల మధ్య తేడాలు

వాక్యం తీరు మార్పు
ట్యాగు: 2017 source edit
0 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 1 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.1
పంక్తి 1:
[[File:Raja Drupada Begs Shiva to Grant him a Boon.jpg|thumb|శివుని వరమడుగుతున్న ద్రుపద మహారాజు - రాజ్మానామా నుండి ఒక దృశ్యం]]
'''[[ద్రుపదుడు]]''' [[పాంచాల]] దేశానికి రాజు. ఇతనికి '''యజ్ఞసేనుడు''' అని కూడా పేరు.<ref>{{Cite book|url=https://ebooks.tirumala.org/downloads/dronacharyulu.pdf|title=ద్రోణాచార్యుడు|last=కె. ఎస్.|first=రామమూర్తి|publisher=తిరుమల తిరుపతి దేవస్థానం|year=1983|isbn=|location=తిరుపతి|pages=11}}{{Dead link|date=జూన్ 2020 |bot=InternetArchiveBot |fix-attempted=yes }}</ref>
 
విద్యాభ్యాస సమయంలో [[ద్రోణుడు]] అతడికి సహాధ్యాయి, మంచి మిత్రుడు. తమ మైత్రిని పురస్కరించుకుని, తన సకల సంపదలను పంచుకుంటాను అని ద్రోణునికి మాట ఇచ్చాడు. ద్రుపదుడు రాజ్యాధికారానికి వచ్చాక [[ద్రోణాచార్యుడు|ద్రోణుడు]] అతనిని కలసి, చిన్నప్పుడు ఇచ్చిన మాట గుర్తు చేసి సహాయం చేయమన్నాడు. ద్రుపదుడు అతడిని గుర్తించనట్లుగా నటించి, అవమానించి పంపివేసాడు. ఆ సంఘటనతో [[ద్రోణుడు]] ద్రుపదునిపై కోపం వహించి ఉన్నాడు. తరువాత ద్రోణుడు [[హస్తినాపురం]] సందర్శించి [[కౌరవులు|కౌరవ]] [[పాండవులు|పాండవులకు]] గురువుగా నియమితుడయ్యాడు. విద్యాభ్యాసం పూర్తయిన తరువాత [[గురుదక్షిణ]]గా ద్రుపదుని బంధించి తెమ్మని తన శిష్యులను అడిగాడు. [[అర్జునుడు]] ద్రుపదుని బంధించి తెచ్చి ద్రోణునికి సమర్పించాడు. ద్రోణుడు అతడిని అవమానించి, రాజసభలో ద్రుపదుడు తనకు చేసిన అవమానానికి ప్రతీకారం తీర్చుకున్నాడు.
"https://te.wikipedia.org/wiki/ద్రుపదుడు" నుండి వెలికితీశారు