"యెరెవాన్" కూర్పుల మధ్య తేడాలు

1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.1
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
(1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.1)
యెరెవాన్ సముద్ర మట్టం నుండి సగటున 990 మీ (3,248.03 అడుగులు) ఎత్తున, కనిష్టంగా 856 మీ., గరిష్ఠంగా 1,390 మీ, మధ్యనా ఉంటుంది.<ref name="Azatian">(in Armenian){{hy icon}} (in Russian){{ru icon}} V. Azatian et T. Hakopian, ''Երևան Ереван Yerevan'', ИПО Parberakan, Erevan, 1989, p. 284.</ref> ఈ నగరం [[హ్రజ్డాన్ నది]]<nowiki/>ఒడ్డున, ఈశాన్య అరారట్ లోయలో, దేశానికి పశ్చిమ కేంద్రంలో ఉంది. నగరానికి మూడు వైపులా పర్వతాలు ఉన్నాయి. దక్షిణాన హ్రజ్దాన్ నది ఉంది. హ్రజ్దాన్ నది ప్రవహించే క్రమంలో ఒక సుందరమైన గండి (కాన్యన్) ని ఏర్పరచింది. ఈ గండి నగరాన్ని రెండు భాగాలుగా విభజిస్తుంది. రాజధాని కావడం వలన యెరెవాన్ ఏ  రాష్ట్రంలోనూ భాగంగా లేదు. యెరెవాన్ కు ఉత్తర, తూర్పు దిక్కున కొటాయ్క్, దక్షిణాన, పశ్చిమాన అరారట్,  పశ్చిమాన  అర్మవిర్, వాయవ్యాన అరగట్సన్  రాష్టాలు ఉన్నాయి.
 
ఎరెబునీ అభయారణ్యం 1981లో ఏర్పాటు చేసారు. ఇది నగర కేంద్రం నుండి ఆగ్నేయంగా 8 కి.మీ. దూరంలో ఉంది. సముద్ర మట్టానికి 1300 నుండి 1450 మీటర్ల ఎత్తున, 120 హెక్టార్లలో ఈ అభయారణ్యం ఉంది. పాక్షిక ఎడారి పర్వతాలు కలిగిన గడ్డి మైదానాలలో ఈ రిజర్వ్ ఆక్రమించి ఉంది.<ref>[{{Cite web |url=http://news.am/arm/news/274751.html |title=Erebuni State Reserve] |website= |access-date=2018-06-16 |archive-url=https://web.archive.org/web/20180617065846/https://news.am/arm/news/274751.html |archive-date=2018-06-17 |url-status=dead }}</ref>
 
=== వాతావరణం ===
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2958945" నుండి వెలికితీశారు