యోగి ఆదిత్యనాథ్: కూర్పుల మధ్య తేడాలు

Yogi_Adityanath.pngను తీసేసాను. బొమ్మను తొలగించింది:commons:User:JGHowes. కారణం: ().
1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.1
పంక్తి 31:
చిన్ననాటి నుంచే హిందూత్వ సిద్ధాంతాల వైపు ఆకర్షితులయ్యారు. ఈ క్రమంలోనే బీజేపీ ద్వారా రాజకీయాల్లోకి ప్రవేశించారు. కేవలం 26 ఏళ్ల వయసులోనే గోరఖ్‌ పూర్‌ నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు.12 వ లోక్‌సభలో అతి చిన్న వయసు ఎంపీగా రికార్డు సృష్టించారు. 1998 నుంచి ఇప్పటి వరకు వరుసగా 5 సార్లు ఆయన ఎంపీగా గెలిచారు. 44 ఏళ్లకే దేశంలోని అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్ కు ముఖ్యమంత్రి అయ్యారు. ఆదిత్యనాథ్ గోరఖ్‌ పూర్ లోని గోరఖ్‌ నాథ్ మఠాధిపతిగా ఉన్నారు. తన గురువు మహంత్ ఆదిత్యనాథ్ స్థానంలో ఆయన ఈ బాధ్యతలు చేపట్టారు. హిందూత్వ సిద్ధాంతాలను ప్రచారం చేస్తూ యోగిగా మారారు.
==హిందూత్వ వాదిగా==
పార్లమెంటు సభ్యునిగా కన్నా హిందూ అతివాదిగానే ఆయన ఎక్కువగా పాపులర్‌ అయ్యారు. ఇతర మతాల వారిని హిందువులుగా మార్చాలన్నదే తన జీవిత లక్ష్యమని ఆయన చెప్తారు. 2005లో రాష్ట్రంలోని ఈటాలో 5 వేల మందిని హిందూ మతంలోకి మార్పిడి చేయించారు. ఈ సందర్భంగా భారతదేశాన్నిహిందూ జాతిగా మారుస్తానని ప్రతిజ్ఞ చేశారు. 2007లో గోరఖ్‌పూర్‌లో జరిగిన అల్లర్లలో ఓ హిందూ బాలుడు మృతి చెందాడు. దీంతో నిషేధాజ్ఞలను కాదని ఆందోళన నిర్వహించారు. సూర్య నమస్కారాలను చేయడం యోగాభ్యాసంలో భాగమని గట్టిగా వాదించారు. దీనిని విమర్శించేవారు సముద్రంలో పడి చావవచ్చునని, లేదా చీకటి గదుల్లో మగ్గిపోవాలని వ్యాఖ్యానించి సంచలనం సృష్టించారు.<ref>[{{Cite web |url=http://www.tnews.media/2017/03/%E0%B0%B9%E0%B0%BF%E0%B0%82%E0%B0%A6%E0%B1%82%E0%B0%A4%E0%B1%8D%E0%B0%B5-%E0%B0%85%E0%B0%A4%E0%B0%BF%E0%B0%B5%E0%B0%BE%E0%B0%A6%E0%B0%BF%E0%B0%95%E0%B0%BF-%E0%B0%AF%E0%B1%82%E0%B0%AA%E0%B1%80/ |title=హిందూత్వ అతివాదికి యూపీ పగ్గాలు! March 18, 2017 Tnews] |website= |access-date=2017-03-19 |archive-url=https://web.archive.org/web/20170319125203/http://www.tnews.media/2017/03/%E0%B0%B9%E0%B0%BF%E0%B0%82%E0%B0%A6%E0%B1%82%E0%B0%A4%E0%B1%8D%E0%B0%B5-%E0%B0%85%E0%B0%A4%E0%B0%BF%E0%B0%B5%E0%B0%BE%E0%B0%A6%E0%B0%BF%E0%B0%95%E0%B0%BF-%E0%B0%AF%E0%B1%82%E0%B0%AA%E0%B1%80/ |archive-date=2017-03-19 |url-status=dead }}</ref>
 
==ముఖ్యమంత్రిగా==
"https://te.wikipedia.org/wiki/యోగి_ఆదిత్యనాథ్" నుండి వెలికితీశారు