"వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్" కూర్పుల మధ్య తేడాలు

4 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.1
చి (→‎top: AWB తో "మరియు" ల తొలగింపు)
(4 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.1)
'''వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్''' భారతీయ రైల్వేలకు చెందిన సూపర్ ఫాస్టు ఎక్స్‌ప్రెస్. ఈ రైలు కాచీగూడ నుండి చిత్తూరు వరకు ప్రయాణిస్తుంది. దీని సంఖ్య 12797, 12798<ref>http://www.hindu.com/2006/12/31/stories/2006123120450500.htm</ref><ref>http://articles.timesofindia.indiatimes.com/2003-01-05/hyderabad/27282956_1_fish-plates-gangmen-farmer</ref>
==బయలుదేరు/చేరు సమయాలు==
12797 వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్ కాచిగూడ నుండి రాత్రి గం. 08:05 ని.లకు బయలుదేరి గమ్యస్థానమైన [[చిత్తూరు]]కు మరుసటి రోజు ఉ.గం.08:55 ని.లకుకు చేరుతుంది.<ref>{{Cite web |url=http://runningstatus.in/status/12797 |title=ఆర్కైవ్ నకలు |website= |access-date=2016-04-27 |archive-url=https://web.archive.org/web/20160304123038/http://runningstatus.in/status/12797 |archive-date=2016-03-04 |url-status=dead }}</ref>
 
12798 వెంకతాద్రి ఎక్స్‌ప్రెస్ చిత్తూరులో సా.గం.05:30 ని.లకు బయలుదేరి కాచిగూడకు తరువాతి రోజు ఉ.గం.06:20 ని.లకు చేరుతుంది.<ref>{{Cite web |url=http://runningstatus.in/status/12798 |title=ఆర్కైవ్ నకలు |website= |access-date=2016-04-27 |archive-url=https://web.archive.org/web/20160304122640/http://runningstatus.in/status/12798 |archive-date=2016-03-04 |url-status=dead }}</ref>
 
==భోగీలు==
{{మూలాలజాబితా}}
==ఇతర లింకులు==
* [https://web.archive.org/web/20160304122640/http://runningstatus.in/status/12798 Time Table and status]
* [https://web.archive.org/web/20160304123038/http://runningstatus.in/status/12797 Time Table and status]
 
[[వర్గం:దక్షిణ మధ్య రైల్వే ఎక్స్‌ప్రెస్ రైళ్ళు]]
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2958967" నుండి వెలికితీశారు