సుఘ్రా హుమాయున్ మిర్జా: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:హైదరాబాదు ప్రముఖులు తొలగించబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.1
పంక్తి 1:
'''సుఘ్రా హుమాయున్ మిర్జా''' (1884-1954) [[హైదరాబాదు]]కు చెందిన తొలితరం ఉర్దూ రచయిత్రి, స్త్రీవాద ఉద్యమకారిణి.<ref name=Tharu1991>{{cite book|last1=Tharu|first1=Susie J.|last2=K.|first2=Lalita|title=Women Writing in India: 600 B.C. to the early twentieth century|date=1991|publisher=Feminist Press at CUNY|isbn=9781558610279|pages=378-379|url=https://books.google.com/books?id=u297RJP9gvwC&pg=PA379&lpg=PA379&dq=Tayyaba+begum+khadivejung#v=onepage&q=Tayyaba%20begum%20khadivejung&f=false|accessdate=23 November 2017}}</ref>
 
సుఘ్రా, 1884లో హైదరాబాదులో సఫ్దర్ అలీ మిర్జా, మరియం బేగం దంపతులకు జన్మించింది. ఈమె తండ్రి సఫ్దర్ అలీ మిర్జా, [[నిజాం]] సైన్యంలో కెప్టెన్ హోదా కలిగిన శస్త్రచికిత్సా వైద్యుడు. సఫ్దర్ అలీ మిర్జా తండ్రి, నిజాం అలీ ఖాన్ పాలనాకాలంలో [[టర్కీ]] నుండి హైదరాబాదుకు వలసవచ్చి స్థిరపడ్డాడు. సుఘ్రా ప్రాథమిక విద్యాభ్యాసం ఇంట్లోనే సాగింది. ఈమె 1900 డిసెంబర్లో హుమాయున్ మిర్జా అనే న్యాయవాదిని వివాహం చేసుకొంది.<ref name=hellohyd>{{cite web|title=Hyderabad History - Suogra Humayun Mirza|url=http://www.hellohyderabad.com/Hyderabad-History/Biographies/Suogra-Humayun-Mirza.aspx|website=Hello Hyderabad.com|accessdate=24 November 2017|archive-url=https://web.archive.org/web/20121112131111/http://www.hellohyderabad.com/Hyderabad-History/Biographies/Suogra-Humayun-Mirza.aspx|archive-date=12 నవంబర్ 2012|url-status=dead}}</ref> 1902 నుండి జాతీయ విషయాల్లో ఆసక్తి కనబరచింది.
 
1912లో బేగం [[తయ్యబా బేగం బిల్‌గ్రామీ|తయ్యబా ఖదివేజంగ్]] తో కలిసి "అంజుమనే ఖవాతీన్ దక్కన్" అనే మహిళా సంక్షేమ సంస్థను స్థాపించి, ఆ సంస్థకు కార్యదర్శిగా మూడు సంవత్సరాల పాటు పనిచేసింది.