"ఇటాలియన్ అఫ్ ది ఈస్ట్‌" కూర్పుల మధ్య తేడాలు

సవరణ సారాంశం లేదు
చి (clean up, replaced: మరియు → , (2), typos fixed: యంకు → యానికి , కలదు. → ఉంది. (2), లో → లో , లు → లు (4), గా → గా (3), తో → తో , ె → ే ,)
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
 
== ఇటాలియన్ భాషా పలుకుబడి ==
 
తెలుగులో 56, ఇంగ్లీషులో 26 అక్షరములుండగా ఇటాలియన్ లో 21 అక్షరములు మాత్రమే ఉన్నాయి.తెలుగుకు మూలం సంస్కృతములాగేఆదితమిళం లాగే, ఇటాలియానికి మూలము [[లాటిన్]]. సంకృతమునకు లాటిన్ భాషలకు సాన్నిహిత్యము కూడా ఉంది.
 
ఇటాలియన్ భాషలో ట, ఠ, డ, ఢ, థ, ధ-లు లేవు.వీనితో పనిలేదు కూడా.త, ద-లు మాత్రమే ఉన్నాయి.ట, డలు లేనందున ఆంగ్లములోని ఇటాలియన్ అనే పదమును ఇతలియానో అని, ఇటలీని ఇతాలియా అని ఇండియాను ఇందియా అను ముఖ్యంగా తెలుగును టెలుగు అను గాక తెలుగు అనే అంటారు.
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2959392" నుండి వెలికితీశారు