ములుకనాడు బ్రాహ్మణులు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 12:
1214 శకం(1292 CE)లో [[కాయస్థ అంబదేవుడు|కాయస్థ అంబదేవు]]ని ([[కాకతీయులు|కాకతీయు]]ల [[రుద్రమదేవి]] పాలనలో దక్షిణ ఆంధ్ర సామంత పాలకుడు) ఇంకొన్ని శాసనాలలో ముల్కినాడుతో పాటుగా [[పులివెందుల|పులివెండ్ల]] (ప్రస్తుత [[పులివెందుల]]), [[పొత్తాపి]], [[పెనావది]], [[సిరివోడు]] లను ప్రస్తావించారు<ref>https://books.google.se/books?id=ud_zjw5OLOEC&pg=PA68&lpg=PA68&dq=Mulkinadu&source=bl&ots=8uRG4QNpa1&sig=KlTyxKCiVyDZilXZnqgd_GNaK9k&hl=en&sa=X&ved=0ahUKEwio7sqY5ZDWAhVjP5oKHQadBO4Q6AEILjAC#v=onepage&q=Mulkinadu&f=false</ref>.
 
1289 CE నుండి 1323 CE వరకు పరిపాలించిన [[కాకతీయ]] [[ప్రతాప రుద్రుడు]] 1319 CE లో [[కడప జిల్లా]]లోని [[సిద్దవటం]] లోలోని ''[[చందువోయి శాసనం]]'' లో ముల్కినాడు గురించి పేర్కొన్నాడు<ref>{{Cite web|url=https://archive.org/stream/in.ernet.dli.2015.531155/2015.531155.early-history_djvu.txt|title=Full text of "7 నుండి 11 వరకు పురాతన దక్కను చరిత్ర "|website=archive.org|language=en|access-date= 28 May 2020}}</ref>. పలు శాసనాలు, సమీప ప్రాంతాల చరిత్రలు పరిశీలించిన మీదట [[కడప జిల్లా|కడప]] ప్రాంతంకి [[ములుకనాడు]] లేదా [[ముల్కినాడు]] చెందినదని ఖచ్చితంగా చెప్పవచ్చు.
 
== ఇవి కూడా చూడండి ==