ములుకనాడు బ్రాహ్మణులు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 2:
 
==పద చరిత్ర ==
దక్షిణాది భాషలలో నాడు అంటే దేశం అని, ఇంకో అర్థంలో కాలం అర్థం. ములుకనాడులో "నాడు" అంటే, "ములుక నేలకు చెందిన ప్రజలు" అని అర్థం. తెలుగులో ఆనాడు, ఈనాడు, మరునాడు ఇలా కాలాన్ని చెప్పడానికి వాడుతారు. శాతవాహనుల కాలంలో ములుక లేదా ములక పదం అస్మాకాతో పాటు మూలక, మూలక దేశంగా వాడబడిందని తెలుస్తోంది<ref>http://mulakanadusabhachennai.org/origin.html</ref>. [[ఔరంగాబాద్]], [[నాశిక్]], [[జల్నా]], వశిం ములకలోని భాగాలు. ఈ ములక దేశానికి ప్రతిస్థానపురం అనగా ప్రస్తుత [[మహారాష్ట్ర]] లోని పైథాన్ రాజధాని.<ref name="Mulakas">{{cite web|last=Sastri|first=S. Srikanta|title="Mulakas" (Origins of Mulukanadu Sect)|url=http://www.srikanta-sastri.org/mulakas-mulukanadu-origins/4581225630|work=Article|publisher=Quarterly Journal of Mythic Society|accessdate=28 May 2020}}</ref><ref name="Mulukanadu Brahmanaru by T. V. Venkatachala Sastry">{{cite book|last=Sastry|first=T. V. Venkatachala|title="Mulukanadu Brahmanaru"|year=2000|publisher=Mulukanadu Mahasangha|location=Bangalore}}</ref>
 
[[ములుకనాడు బ్రాహ్మణులు|ములుకనాడు]] గురించి, దాని మూలాలు, పద్దతులు, సంస్కృతుల గురించి [[T. V. Venkatachala Sastry|టి. వి. వెంకటాచల శాస్త్రి]] అధ్యయనం చేశాడు.
 
== పేరు పుట్టుక ==