ప్రపంచ తెలుగు మహాసభలు - 2017: కూర్పుల మధ్య తేడాలు

2 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 1 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.1
ట్యాగు: విశేషణాలున్న పాఠ్యం
దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగు: విశేషణాలున్న పాఠ్యం
పంక్తి 20:
 
 
'''[[ప్రపంచ తెలుగు మహాసభలు]] - 2017''' [[తెలంగాణ ప్రభుత్వం]], [[తెలంగాణ సాహిత్య అకాడమీ|తెలంగాణ సాహిత్య అకాడమి]] నిర్వహణలో నిర్వహించిన ప్రపంచ తెలుగు మహాసభలు. [[తెలుగు]] సాంస్కృతిక వికాసంలో [[తెలంగాణ]] జాతి ఖ్యాతిని ప్రపంచానికి విదితం చేయాలనే సంకల్పంతో ఈ సభలు నిర్వహించారు.<ref name="ప్రపంచ తెలుగు మహాసభల గురించి">{{cite web|last1=ప్రపంచ తెలుగు మహాసభలు అధికారిక జాలగూడు|title=ప్రపంచ తెలుగు మహాసభల గురించి|url=http://wtc.telangana.gov.in|accessdate=13 November 2017}}</ref> ముఖ్యమంత్రి [[కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు]] పర్యవేక్షణలో 2017, డిసెంబరు 15 నుంచి 19 వరకు ఐదు రోజులపాటు [[హైదరాబాదు]]లో ప్రపంచ తెలుగు మహాసభలు నిర్వహించారు.<ref name="డిసెంబర్ లో ప్రపంచ తెలుగు మహాసభలు">{{cite news|last1=టీన్యూస్|title=డిసెంబర్ లో ప్రపంచ తెలుగు మహాసభలు|url=http://www.tnews.media/2017/09/డిసెంబర్-లో-ప్రపంచ-తెలుగ/|accessdate=13 November 2017|date=12 September 2017|work=|archive-url=https://web.archive.org/web/20171103135230/http://www.tnews.media/2017/09/%E0%B0%A1%E0%B0%BF%E0%B0%B8%E0%B1%86%E0%B0%82%E0%B0%AC%E0%B0%B0%E0%B1%8D-%E0%B0%B2%E0%B1%8B-%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%AA%E0%B0%82%E0%B0%9A-%E0%B0%A4%E0%B1%86%E0%B0%B2%E0%B1%81%E0%B0%97/|archive-date=3 నవంబర్November 2017|url-status=dead}}</ref> ఈ సమావేశాలను ఉపరాష్ట్రపతి [[వెంకయ్యనాయుడు]] ప్రారంభించారు. ముగింపు సమావేశాలకు రాష్ట్రపతి [[రామ్‌నాథ్‌ కోవింద్‌]] హాజరయ్యారు. ఈ సభలకు 42 దేశాల నుంచి ప్రతినిధులు విచ్చేశారు.
 
[[File:World Telugu Conference 2017 Opening Ceremony 05.jpg|thumb|ప్రపంచ తెలుగు మహాసభలు - 2017 ప్రారంభోత్సవం]]
పంక్తి 39:
 
== మహాసభల కమిటీ ==
ప్రపంచ తెలుగు మహాసభల ఏర్పాట్లపై రాష్ట్ర సాహిత్య అకాడమీ చైర్మన్ [[నందిని సిధారెడ్డి]] సారథ్యంలో కోర్ కమిటీ ఏర్పాటు చేయబడింది. ప్రభుత్వ సలహాదారు కేవీ రమణాచారి, [[గ్రంథాలయము|గ్రంథాలయ]] పరిషత్ చైర్మన్ అయాచితం శ్రీధర్, [[తెలుగు విశ్వవిద్యాలయం|తెలుగు విశ్వవిద్యాలయ]]ం ఉపకులపతి [[ఎస్వీ సత్యనారాయణ]], కవి, రచయిత [[దేశపతి శ్రీనివాస్]], రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశం, [[తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ]] డైరెక్టర్ [[మామిడి హరికృష్ణ]] ఈ కోర్ కమిటీలో సభ్యులుగా ఉన్నారు.<ref name="పాలనా విభాగాలు">{{cite web|last1=ప్రపంచ తెలుగు మహాసభలు అధికారిక జాలగూడు|title=పాలనా విభాగాలు|url=http://wtc.telangana.gov.in/about-wtc/key-personalities/|website=wtc.telangana.gov.in|accessdate=13 November 2017|archive-url=https://web.archive.org/web/20171111162752/http://wtc.telangana.gov.in/about-wtc/key-personalities/|archive-date=11 నవంబర్November 2017|url-status=dead}}</ref>
 
[[తెలుగు అకాడమీ]] సారథ్యంలో ఇప్పటికే 50 మంది తెలంగాణ వైతాళికుల జీవిత విశేషాల పుస్తకాలు సిద్ధమయ్యాయి. తెలుగు విశ్వవిద్యాలయం ఉప కులపతి ఎస్వీ సత్యనారాయణ సంపాదకత్వంలో ప్రపంచ తెలుగు మహాసభల ప్రత్యేక సంచిక రూపుదిద్దుకుంటున్నది. జీవిత విశేషాల [[పుస్తకాలు]], ప్రత్యేక సంచిక రూపకల్పనకు సాహితీ ప్రముఖులతో కమిటీలను ఏర్పాటుచేశారు.<ref name="ప్రపంచ తెలుగు మహాసభల ఏర్పాట్లు ముమ్మరం">{{cite news|last1=టీన్యూస్|title=ప్రపంచ తెలుగు మహాసభల ఏర్పాట్లు ముమ్మరం|url=http://www.tnews.media/2017/10/ప్రపంచ-తెలుగు-మహాసభల-నిర/|accessdate=13 November 2017|date=19 October 2017}}{{Dead link|date=జూన్June 2020 |bot=InternetArchiveBot |fix-attempted=yes }}</ref>
 
== కార్యక్రమాల ప్రణాళిక ==
పంక్తి 60:
# పాఠశాలలు, కాలేజీలు, విశ్వవిద్యాలయ స్థాయిల్లో వివిధరకాల పోటీలు నిర్వహించాలి. వాటిలో వ్యాస రచన, వక్తృత్వ, కవితా రచన, కథా రచన, నాటకాలు లాంటి ప్రక్రియలుండాలి.
# మహాసభల సందర్భంగా హైదరాబాద్ నగరాన్ని అలంకరించాలి. ప్రధాన కూడళ్లలో కటౌట్లు, ద్వారాలు ఏర్పాటు చేయాలి. జిల్లాల్లో కూడా అలంకరణలు ఉండాలి. రాష్ట్రమంతా పండుగ వాతావరణం నెలకొనాలి.
# ప్రారంభ, ముగింపు కార్యక్రమానికి రాష్ట్రపతి, ప్రధాని, ఉప రాష్ట్రపతులను ఆహ్వానించాలి.<ref name="డిసెంబర్ లో ప్రపంచ తెలుగు మహాసభలు">{{cite news|last1=టీన్యూస్|title=డిసెంబర్ లో ప్రపంచ తెలుగు మహాసభలు|url=http://www.tnews.media/2017/09/డిసెంబర్-లో-ప్రపంచ-తెలుగ/|accessdate=13 November 2017|date=12 September 2017|work=|archive-url=https://web.archive.org/web/20171103135230/http://www.tnews.media/2017/09/%E0%B0%A1%E0%B0%BF%E0%B0%B8%E0%B1%86%E0%B0%82%E0%B0%AC%E0%B0%B0%E0%B1%8D-%E0%B0%B2%E0%B1%8B-%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%AA%E0%B0%82%E0%B0%9A-%E0%B0%A4%E0%B1%86%E0%B0%B2%E0%B1%81%E0%B0%97/|archive-date=3 నవంబర్November 2017|url-status=dead}}</ref>
 
== వేదికలు ==