కంజీర: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగు: 2017 source edit
దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగు: 2017 source edit
పంక్తి 13:
'''[[కంజీర]]''' ([[ఆంగ్లం]]: Kanjira) ఒక విధమైన వాద్య పరికరం. వీనిని [[మృదంగం]] వాద్యానికి సహకారంగా ఉపయోగిస్తారు.
 
==తయారీ==
ఈ పరికరాన్ని కంజీర, కంజర, కంజేర, ఢిక్కి అని పిలుస్తారు. [[కంజీర]] అనగా ఒక జానెడు వ్వాసం కలిగి చెక్క చట్రానికి ఒక వైపు చర్మం వేసి వుంటుండి. ఆ చట్రానికి చుట్టూ గజ్జెలు కూర్చి వుంటారు. దీనిని ఎక్కువగా [[భజన]]<nowiki/>లు చేసేవారు వాడుతారు. ప్రక్క [[వాయిద్యాలు]] లేకుండా కూడ దీనిని వాడుతారు.
 
==వాడుకలో==
దీనిని ఎక్కువగా [[భజన]]<nowiki/>లు చేసేవారు వాడుతారు. ప్రక్క [[వాయిద్యాలు]] లేకుండా కూడ దీనిని వాడుతారు. పుణ్యక్షేత్రాల్లో యాచకులు, సాధువులు, పల్లెల్లో కాలక్షేప గీతాలకు వీటిని వాడుతారు. అలాగే వీదుల్లో జనచైతన్య గీతాల ప్రదర్శకులు వీటిని వాడుతారు.
==కళాకారులు==
 
"https://te.wikipedia.org/wiki/కంజీర" నుండి వెలికితీశారు