"వికీపీడియా:తొలగింపు విధానం" కూర్పుల మధ్య తేడాలు

adding shortcut
(adding shortcut)
{{అడ్డదారి|[[WP:DEL]]<br>[[WP:DELETE]]}}
వికీపీడియాలో వ్యాసాలు [[వికీపీడియా:తొలగింపు కొరకు వ్యాసాలు|తొలగించబడుతూ]] ఉంటాయి. పేజీలోని వ్యాసాన్ని పూర్తిగా తీసివేసి పేజీని ఖాళీ చెయ్యడం ఏ సభ్యుడైనా చెయ్యగలరు, కానీ వ్యాసం పూర్తి పాఠం చరితంలో భద్రంగా ఉంటుంది కాబట్టి కావాలంటే దానిని మళ్ళీ స్థాపించవచ్చు. కానీ పేజీని తొలగించినపుడు, పేజీకి చెందిన పాత కూర్పులు కూడా పోతాయి.
 
 
పేజీల తొలగింపుకు, పునస్థాపనకు [[వికీపీడియా:నిర్వాహకులు|నిర్వాహకుల]]కు మాత్రమే అనుమతులు ఉన్నాయి. నిర్వాహకులు విచక్షణతో జాగ్రత్తగా ఈ నిర్ణయం తీసుకోవాలి. కింద ఇచ్చిన పధ్ధతిని అనుసరించి వారు సరైన నిర్ణయం తీసుకోవాలి.
 
 
నిర్వాహకులు తొలగించిన పేజీలను పునస్థాపన చెయ్యగలరు. అయితే దీనికి [[వికీపీడియా:పునస్థాపనకై వోట్లు|పునస్థాపనకై వోట్లు]] లో సపోర్టు ఉండాలి, లేదా ఆ పేజీని తొలగించడం మామూలు పధ్ధతిలో గాక త్వరిత పధ్ధతిలో తొలగించి ఉండాలి. తొలగింపులు మరీ ఆషామాషీగా చేస్తే, అంతా అయోమయంగా తయారవుతుంది. అంచేత, తొలగింపును తేలికగా తీసుకోక, తొలగింపు విధానాన్ని పాటిస్తూ చెయ్యాలి. పునస్థాపనపై మార్గదర్శకాల కొరకు [[వికీపీడియా:పునస్థాపన విధానం|పునస్థాపన విధానం]] చూడండి.
 
 
ఒక వ్యాసాన్ని తొలగించిన తరువాత, ఇతర సభ్యులు మళ్ళీ మళ్ళీ అదే వ్యాసాన్ని సృష్టిస్తూ ఉంటే, ఆ వ్యాసం యొక్క అవసరం ఉందని అర్ధం చేసుకోవచ్చు. అలాగే, ఒక వ్యాసం తొలగింపుకు మళ్ళీ మళ్ళీ ప్రతిపాదనలు వస్తూ ఉన్నంత మాత్రాన, ఆ వ్యాసాన్ని తొలగించడానికి అదే ఆధారం కాబోదు (శుధ్ధి చేయడం సరైన చర్య కావచ్చు). కొన్ని సందర్భాలలో, వ్యాసాన్ని తొలగింప జేయడానికి పదే పదే ప్రయత్నించడం విఛ్ఛిన్నకరంగా భావించబడుతుంది. సందేహాస్పదంగా ఉంటే, తొలగించకండి!
 
వ్యాసం పేజీ ఖాళీగా ఉన్నపుడు ([[వికీపీడియా:దారిమార్పు|దారిమార్పు]] వంటివి), '''మరియు''' చెప్పుకోదగినంత చరితం లేనపుడు.
 
 
=== వ్యవధులు ===
** <nowiki> [[ఫలానా వ్యాసం]] </nowiki> తో ఏకీకృతం చేసి, దారి మార్చు
** [http://www.wiktionary.org/ Wiktionary] / [http://meta.wikipedia.org/ Meta] / other GFDL site కి తరలించు
 
 
=== నిర్ణయ విధానం ===
2,297

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/296003" నుండి వెలికితీశారు