కాసర్ల శ్యామ్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 35:
}}
 
'''కాసర్ల శ్యామ్''' వర్థమాన సినీ పాటల [[రచయిత]]. [[మహాత్మ (సినిమా)|మహాత్మ]] సినిమాలో ''నీలపురి గాజుల ఓ నీలవేణి'' పాటల రాసిన శ్యామ్ 2020లో వచ్చిన [[అల వైకుంఠపురములో]] సినిమాలోని ''రాములో రాములా'' పాటతో గుర్తింపు పొందాడు.<ref name="వర్మ మాటలకి కన్నీళ్లొచ్చేశాయి!">{{cite news |last1=ఈనాడు |first1=ఆదివారం అనుబంధం |title=వర్మ మాటలకి కన్నీళ్లొచ్చేశాయి! |url=https://www.eenadu.net/sundaymagazine/article/320000329 |accessdate=19 April 2020 |work=www.eenadu.net |date=19 April 2020 |archiveurl=https://web.archive.org/web/20200419125006/https://www.eenadu.net/sundaymagazine/article/320000329 |archivedate=19 ఏప్రిల్April 2020 |language=te |url-status=live }}</ref>
==జీవిత విశేషాలు==
పంక్తి 46:
2003లో దర్శకురాలు [[బి. జయ|బి.జయ]] దర్శకత్వంలో వచ్చిన ‘చంటిగాడు’ సినిమాతో శ్యాంకు తొలి అవకాశం దక్కిది. ఆ చిత్రంలో ‘కోకోకో .. కొక్కొరోకో’ పాటతో సినీ గేయ రచయితగా పరిచయం అయ్యారు. ఆ తర్వాత వరుసగా అనేక సినిమాలకు సందర్భానుసారంగా తాను రాసిన పాటలతో పరిశ్రమలో గేయ రచయితగా గుర్తింపు తెచ్చుకున్నారు. 2009లో శ్రీకాంత్‌ హీరోగా విడుదలైన ‘మహాత్మ’ సినిమాలో ''నీలపురి గాజుల ఓ నీలవేణి'' అంటూ రాసిన పాటకు మంచి గుర్తింపు వచ్చింది. అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో కళ్యాణ్‌రామ్‌ హీరోగా వచ్చిన [[పటాస్|పటాస్‌]] లో రాసిన ఓ పాట కూడా విశేష గుర్తింపు తెచ్చింది.2017లో వచ్చిన ''[[లై (సినిమా)|లై]]'' చిత్రంలో "బొమ్మోలే ఉన్నదిరా పోరి" అంటూ తనదైన జానపద బాణీని జోడించి రాసిన పాట వైవిధ్యతతో అందరినీ ఆకట్టుకుంటుంది, అలరించింది.
 
మాస్‌తోపాటు మెలోడీ, సందర్భోచిత [[గీతాలు]] రాయడంలో దిట్ట అని పేరు సంపాదించుకున్న శ్యాంను కొంతమంది దర్శకులు, సంగీత దర్శకులు రచయితల్లో విరాట్‌ కోహ్లీగా అభివర్ణిస్తుండడం విశేషం. కృష్ణవంశీతో మహాత్మ, నక్షత్రం సినిమాలకు పనిచేసిన శ్యామ్‌, [[రామ్ గోపాల్ వర్మ|రాంగోపాల్‌ వర్మ]]<nowiki/>తో [[రౌడీ (2014 సినిమా)|రౌడీ]], [[అనుక్షణం]] అనే చిత్రాలు, మారుతితో 12 చిత్రాలు, జక్కన్న, [[దగ్గుబాటి వెంకటేష్|వెంకటేశ్‌]] హీరోగా వచ్చిన [[బాబు బంగారం]], [[వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్]], కిక్‌.2, [[ప్రేమకథా చిత్రమ్]], గల్ఫ్‌ తదితర చిత్రాల్లో రాసిన పాటలు మంచి పేరును తెచ్చిపెట్టాయి. ఇప్పటి వరకు 100కు పైగా చిత్రాల్లో ఆయన 250 పాటలు రాసాడు. శ్రీహరి నటించిన జాబిల్లికోసం ఆకాశమల్లె సినిమాకు పాటలు రాయడంతో పాటు సంగీతాన్ని కూడా అందించాడు. <ref name="తెలంగాణ యాసే నా విజిటింగ్‌ కార్డ్‌">{{cite news |last1=ఆంధ్రజ్యోతి |first1=నవ్య ఓపెన్ పేజి |title=తెలంగాణ యాసే నా విజిటింగ్‌ కార్డ్‌ |url=https://www.andhrajyothy.com/artical?SID=950702 |accessdate=11 November 2019 |work=www.andhrajyothy.com |date=10 November 2019 |archiveurl=https://web.archive.org/web/20191111080908/https://www.andhrajyothy.com/artical?SID=950702 |archivedate=11 నవంబర్November 2019 |language=te |url-status=live }}</ref>
 
== పాటలు ==
"https://te.wikipedia.org/wiki/కాసర్ల_శ్యామ్" నుండి వెలికితీశారు