ఐశ్వర్య రజనీకాంత్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగు: 2017 source edit
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 12:
| yearsactive = 2003–ప్రస్తుతం
| spouse = {{marriage |ధనుష్|2004}}
| parents = [[రజనీకాంత్]]<br />[[లతా రజనీకాంత్రంగాచారి]]
| relatives = [[సౌందర్య రజనీకాంత్]] (సోదరి)
| children = 2
పంక్తి 22:
 
ఆగస్టు 2016లో ఐశ్వర్యను యు.ఎన్ విమెన్ సంస్థ భారతదేశ గుడ్ విల్ అంబాసిడర్ గా ఎంచుకొంది.<ref>{{వెబ్ మూలము|url=http://indiatoday.intoday.in/story/aishwarya-r-dhanush-un-women-s-advocate-for-gender-equality-and-women-empowerment/1/751549.html|title=Aishwaryaa R Dhanush appointed UN Goodwill Ambassador|accessdate=2016-09-26}}</ref> కానీ కొన్నాళ్ళకే ఆమె ఆ పదవిని  నిర్వహించిన తీరును భారతీయ మీడియా తప్పుపట్టింది.
 
== వ్యక్తిగత జీవితం ==
ఐశ్వర్య నటుడు [[రజినీకాంత్|రజనీకాంత్]], [[లతా రంగాచారి]] దంపతులకు 1982 జనవరి 1న జన్మించింది<ref name="TH090225">{{cite news|url=http://www.hindu.com/2009/02/25/stories/2009022554160400.htm|title=70 persons get Kalaimamani awards|date=2009-02-25|accessdate=2009-04-19|publisher=The Hindu}}</ref><ref name="TH061012">{{cite news|url=http://www.hindu.com/2006/10/12/stories/2006101205680200.htm|title=Rajinikanth turns grandpa|date=2006-10-12|accessdate=2009-04-19|publisher=The Hindu}}</ref>. ఆమెకు చిత్ర పరిశ్రమలో కూడా పనిచేసే [[సౌందర్య రజినీకాంత్|సౌందర్య]] అనే చెల్లెలు ఉంది<ref>{{cite news|url=http://www.hindu.com/2005/07/01/stories/2005070103600200.htm|title=Silken choices to color your hair|last=Muthalaly|first=Susan|date=2005-07-01|accessdate=2009-04-19|publisher=The Hindu}}</ref>. ఐశ్వర్య భారతీయ సినీ నటుడు [[ధనుష్]] ను వివాహం చేసుకుంది<ref>{{cite news|url=http://www.hindu.com/2008/08/05/stories/2008080550630300.htm|title=It is an all women drive|date=2008-08-05|accessdate=2009-04-19|publisher=The Hindu}}</ref>. ఆమెకు ఇద్దరు కుమారులు యాత్ర (జననం 2006), లింగా (జననం 2010).
 
డిసెంబర్ 2016 లో, ఐశ్వర్య. ఆర్. ధనుష్ తన స్వంత చరిత్రను ''స్టాండింగ్ ఆన్ యాన్ ఆపిల్ బాక్స్'': ''ది స్టోరీ ఆఫ్ ఎ గర్ల్ అమాంగ్ ది స్టార్స్'' ను విడుదల చేసింది<ref>[http://www.vowelor.com/book/standing-on-an-apple-box-aishwaryaa-rajinikanth-review/ "Standing on An Apple Box: The Story of A Girl Among the Stars"] by Aishwarya R. Dhanush</ref>. ఈ పుస్తకంతో ఆమె ఒక సెలబ్రిటీ బాలికగా తన కెరీర్ ఎంపికలు, వివాహం, రజనీకాంత్ కుమార్తెగా తన జీవితాన్ని వెల్లడించింది.
 
 
== మూలాలు ==
"https://te.wikipedia.org/wiki/ఐశ్వర్య_రజనీకాంత్" నుండి వెలికితీశారు