గుండప్ప విశ్వనాథ్: కూర్పుల మధ్య తేడాలు

1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.1
0 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 1 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.1
పంక్తి 61:
[[1949]] [[జనవరి 12]] న జన్మించిన గండప్ప రంగన్న విశ్వనాథ్ (Gundappa Rangnath Viswanath) (Kannada:ಗುಂಡಪ್ಪ ರಂಗನಾಥ್‌ ವಿಶ್ವನಾಥ್‌) భారతదేశపు మాజీ క్రికెట్ ఆటగాడు. [[1970]] దశాబ్దపు భారత అత్యుత్తమ బ్యాట్స్‌మెన్‌లలో ఒకడు. [[1969]] నుంచి [[1983]] వరకు భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించి 91 టెస్టులు ఆడి 6080 పరుగులు సాధించాడు. [[1974]], [[1982]] మధ్యలో వన్డే పోటీలను కూడా ఆడినాడు. [[1975]], [[1979]] [[ప్రపంచ కప్ క్రికెట్]]లో భారత్ రతఫున పాల్గొన్నాడు. దేశవాళి క్రికెట్ లో అతను [[కర్ణాటక]] తరఫున ప్రాతినిధ్యం వహించాడు. ఇతను [[సునీల్ గవాస్కర్]] సోదరిని వివాహం చేసుకున్నాడు.
 
[[1969]]లో [[కాన్పూర్]]లో ఆడిన తన తొలి మ్యాచ్‌లోనే సెంచరీ సాధించాడు. అదే మ్యాచ్ లో సున్నాకే అవుటై, ఈ విధంగా ఒకే మ్యాచ్‌లో సెంచరీ, డకౌట్ రికార్డు చేసిన బ్యాట్స్‌మెన్లలో ఇతను మూడోవాడు మాత్రమే. అతను టెస్ట్ క్రికెట్ లో మొత్తం 14 సెంచరీలు సాధించగా వాటిలో భారత్ ఒక్కటి కూడా ఓటమి చెందకపోవడం గమనార్హం. ఆ కాలంలో బ్యాట్స్‌మెన్లపై విరుచుకుపడే [[ఆస్ట్రేలియా]], [[వెస్ట్‌ఇండీస్]] బౌలర్లను ఎదుర్కొని ఆ దేశాలపై 50 కి పైగా సగటు సాధించడం సామాన్యం కాదు<ref>[http://statserver.cricket.org/guru?sdb=player;playerid=1352;class=testplayer;filter=basic;team=0;opposition=0;notopposition=0;season=0;homeaway=0;continent=0;country=0;notcountry=0;groundid=0;startdefault=1969-11-15;start=1969-11-15;enddefault=1983-02-04;end=1983-02-04;tourneyid=0;finals=0;daynight=0;toss=0;scheduledovers=0;scheduleddays=0;innings=0;result=0;followon=0;seriesresult=0;captain=0;keeper=0;dnp=0;recent=;viewtype=aro_summary;runslow=;runshigh=;batposition=0;dismissal=0;bowposition=0;ballslow=;ballshigh=;bpof=0;overslow=;overshigh=;conclow=;conchigh=;wicketslow=;wicketshigh=;dismissalslow=;dismissalshigh=;caughtlow=;caughthigh=;caughttype=0;stumpedlow=;stumpedhigh=;csearch=;submit=1;.cgifields=viewtype Statsguru - GR Viswanath - Tests - Career summary]{{Dead link|date=జూన్ 2020 |bot=InternetArchiveBot |fix-attempted=yes }} from Cricinfo.com</ref>. అతని అత్యున్నత ఇన్నింగ్సులలో ఒకటైన [[మద్రాసు]] టెస్ట్ లో [[వెస్ట్‌ఇండీస్]] పై [[ఆండీ రాబర్ట్స్]] బౌలింగ్‌ను ఎదుర్కొని 97 పరుగులతో నాటౌట్ గా నిల్చాడు. ఆ ఇన్నింగ్సులో జట్టు స్కోరు 190 మాత్రమే. సెంచరీ సాధించకుననూ భారతీయుడు సాధించిన అత్యుత్తమ ఇన్నింగ్సు లలో ఇది ఒకటి <ref>[http://www.cricinfo.com/ci/content/story/100225.html The 26th anniversary of an immortal innings] from Cricinfo.com [[11 January]] [[2001]]</ref> భారత్ ఈ టెస్ట్ మ్యాచ్ లో విజయం కూడా సాధించింది. [[2001]]లో వెజ్డెన్ ప్రకటించిన 100 అత్యుత్తమ బ్యాట్స్‌మెన్ఇన్నింగ్సులలో ఇది 38 వ స్థానం ఆక్రమించింది, కాగా సెంచరీ లేని ఇన్నింగ్సులలో ఇది రెండో స్థానంలో ఉంది.<ref>[http://in.rediff.com/cricket/2001/jul/30bat100.htm Wisden 100 - Top 100 Batsmen] {{Webarchive|url=https://web.archive.org/web/20071201154657/http://in.rediff.com/cricket/2001/jul/30bat100.htm |date=2007-12-01 }} from Rediff.com</ref>. 1975-76 లో గుండప్ప విశ్వనాథ్ వెస్ట్‌ఇండీస్ పై 112 పరుగులు చేసి తన మరో ప్రతిభను నిరూపించాడు. దానితో ఆ టెస్ట్ మ్యాచ్ లో భారత్ 403 పరుగులు చేసి గెల్వడమే కాకుండా అప్పటి వరకు ఛేజింగ్ రికార్డును అధికమించింది <ref>[http://www.cricinfo.com/db/STATS/TESTS/TEAM/HIGHEST_FOURTH_INNS.html Tests - Highest Fourth Innings Totals] from Cricinfo.com</ref>. 1978-79 లో మరో పర్యాయం [[మద్రాసు]] టెస్టులో విశ్వనాథ్ 124 పరుగులతో నాటౌట్ గా నిల్చాడు. ఆ ఇన్నింగ్సులో టీం స్కోర్ కేవలం 255 మాత్రమే. అతని ప్రతిభతో ఆ టెస్ట్ కూడా భారత్ గెల్చి 6 టెస్టుల సీరీస్ లో 1-0 తో ముందంజవేసింది. 1979-80 లలో కొద్దికాలం గుండప్ప విశ్వనాథ్ భారత కెప్టెన్ గా వ్యవహరించాడు. అతను నేతృత్వం వహించిన రెండూ టెస్టులలో ఒకటి డ్రా కాగా, మరికటి ఓడిపోయింది. ఆ టెస్టులో భారత్ ఓడిననూ విశ్వనాథ్ మంచితనం మాత్రం చెప్పుకోవాల్సిందే. బాబ్ టేలర్ ను అంపైర్ ఔట్ ఇచ్చిననూ విశ్వనాథ్ జోక్యం చేసుకొని అతనిని మళ్ళీ క్రీజుకు పిల్వడం అతను ధాటిగా ఆడి మంచి పరుగులు చేయడం భారత్ ఆ టెస్ట్ కోల్పోవడం జర్గాయి.
 
గుండప్ప విశ్వనాథ్ [[1983]]లో రిటైర్‌మెంట్ ప్రకటించాడు. ఆ తర్వాత [[అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్]] మ్యాచ్ రిఫరీగా పనిచేశాడు.
"https://te.wikipedia.org/wiki/గుండప్ప_విశ్వనాథ్" నుండి వెలికితీశారు