గుండు సూది: కూర్పుల మధ్య తేడాలు

చి clean up, replaced: మరియు → , (2), typos fixed: ె → ే (3), , → , (2), , → ,
0 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 1 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.1
పంక్తి 4:
== చరిత్ర ==
[[దస్త్రం:గుండు సూది.jpg|right|thumb|గుండు సూది]]
పూర్వకాలంలో మానవుడు తాను కప్పుకుంటున్న చర్మాలను ఒకటిగా జతచేయడానికి ఒక వస్తువును కనుగొనాల్సి వచ్చింది. అప్పుడు మనిషి వదునైన ముల్లును కనుగొన్నాడు. నిన్న మొన్నటిదాకా [[జిప్సీలు]] నూనెలో ఉడికించి గట్టిపడిన [[ముల్లు|ముళ్ళను]] [[సూది|సూదులు]]గా వాడుతూ వచ్చారు. [[ఉత్తర అమెరికా]]కు చెందిన కొంతమంది రెడ్ ఇండియన్లు తేనె మిడుతల ముళ్ళను జత చేసేందుకు వాడేవారు. [[ఈజిప్టు]]కు చెందిన గ్రామీణ స్త్రీలు కూడా ముళ్ళను సూదులుగా వాడేవారు.<ref>http://www.telugudanam.co.in/vijnaanam/meeku_telusaa/gumdusudula_katha.htm{{Dead link|date=జూన్ 2020 |bot=InternetArchiveBot |fix-attempted=yes }}</ref>
 
గుహల్లో నివసించిన పూర్వీకులకు మన్నిక తక్కువగల ముళ్ళను ఎలా గట్టి పరచాలో తెలియదు. గుహల్లో నివసిస్తున్న ఒకాయనకు చీల్చిన ఎముకలను సూదులుగా వాడవచ్చు అన్న ఆలోచన కలిగింది. ఈ కొత్త పద్ధతి బాగా పాకిపోయింది. మెట్టమొదట ఈ ఎముకల సూదులు చాలా గరుకుగా ఉండేవి. ఈ పిన్నులను వారు చిన్న జంతువుల కాలి ఎముకలతో తయారుచేసుకునేవారు. అప్పుడు అతుకులు పైన కనబడేవి. కాని వీటిని నునుపుగా చేసి మెరుగు పెట్టేవారు. చక్కగా చెక్కబడిన తల భాగంతో భాగంతో నునుపుగా మెరుగుతో ఉండే సూదులను రాతియుగం చివర దశలో కొంతమంది కళాకారులు తయారు చేయగలిగారు.
"https://te.wikipedia.org/wiki/గుండు_సూది" నుండి వెలికితీశారు