ఐశ్వర్య రజనీకాంత్: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగు: 2017 source edit
పంక్తి 35:
ఆగస్టు 2016 లో ఐశ్వర్య ఐరాస మహిళా సంస్థకు భారత సౌహార్ద రాయబారిగా ఎంపికయింది..
 
== విమర్శలు ==
<br />
[[అంతర్జాతీయ మహిళా దినోత్సవం]] సందర్భంగా [[ఐరాస]] ప్రధాన కార్యాలయంలో ఆమె భరతనాట్యం ప్రదర్శించింది. అయితే, ఆమె నటనకు సోషల్ మీడియా,సాంఫ్రదాయక భరతనాట్యం నాట్యకారుల నుండి అనేక విమర్శలు వచ్చాయి.<ref>{{Cite web|url=http://indianexpress.com/article/entertainment/tamil/aishwaryaa-dhanush-pathetic-bharatnatyam-performance-at-un-draws-criticism-4565328/|title=Aishwaryaa Dhanush’s ‘pathetic’ Bharatnatyam performance at UN draws criticism|publisher=Indian Express}}</ref><ref>{{Cite web|url=http://movies.ndtv.com/regional/rajinikanths-daughter-aishwaryaa-dhanushs-bharatanatyam-performance-at-un-criticized-1668584|title=Rajinikanth's Daughter Aishwaryaa Dhanush's Bharatanatyam Performance At UN Criticized|publisher=NDTV}}</ref><ref>{{Cite web|url=http://www.hindustantimes.com/regional-movies/aishwarya-dhanush-performs-bharatanatyam-at-the-un-but-not-all-are-impressed/story-xmJtN0TrMcNAFCx2feq4wM.html|title=Aishwarya Dhanush performed “Bharatanatyam” at the UN, but not all were impressed|publisher=Hindustan Times}}</ref> [[అనిత రత్నం]] తన ఫేస్‌బుక్ లో "భరతనాట్యం అవుతుంది ... వ్యంగ్య చిత్రం, ప్రహసనం!". అని విమర్శించింది.<ref>{{Cite web|url=http://timesofindia.indiatimes.com/entertainment/tamil/movies/news/anita-ratnam-slams-aishwaryaa-dhanushs-bharatnatyam/articleshow/57590742.cms|title=Anita Ratnam slams Aishwaryaa Dhanush's Bharatnatyam!|publisher=Times of India}}</ref>
 
== పురస్కారాలు ==
2012 లో జెఎఫ్ఎ ఉమెన్ అచీవర్స్ అవార్డులలో ఆమె న్యూస్ మేకర్ ఆఫ్ ది ఇయర్ అవార్డును గెలుచుకుంది.{{citation needed|date=March 2017}}<br />
 
== మూలాలు ==
{{reflist}}
"https://te.wikipedia.org/wiki/ఐశ్వర్య_రజనీకాంత్" నుండి వెలికితీశారు