మాయలోడు: కూర్పుల మధ్య తేడాలు

విస్తరణ
ట్యాగు: 2017 source edit
1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.1
పంక్తి 33:
 
== నిర్మాణం ==
దర్శకుడిగా ఇది ఎస్. వి. కృష్ణారెడ్డికి రెండవ చిత్రం. మొదటి సినిమా [[రాజేంద్రుడు-గజేంద్రుడు]] సినిమాలో కూడా రాజేంద్ర ప్రసాద్, సౌందర్యలే నాయకా నాయికలు. అప్పుడప్పుడే కథానాయికగా ఎదుగుతున్న సౌందర్యతో హాస్యనటుడైన బాబు మోహన్ తో జత కట్టించి ''చినుకు చినుకు అందెలతో'' అనే పాటకు నృతం చేయించాడు దర్శకుడు ఎస్. వి. కృష్ణారెడ్డి. ఇదే పాటను మళ్ళీ 1994లో [[శుభలగ్నం]] సినిమాలో ఆలీ, సౌందర్యలతో చిత్రీకరించారు. <ref name="hmtv">{{Cite web|url=https://www.hmtvlive.com/content/mayalodu-telugu-comedy-movie-11556|title=మన మనసుకి మాయ చేసే " మాయలోడు "!|last=arun|date=2018-11-24|website=www.hmtvlive.com|language=te|access-date=2020-02-03|archive-url=https://web.archive.org/web/20200203134241/https://www.hmtvlive.com/content/mayalodu-telugu-comedy-movie-11556|archive-date=2020-02-03|url-status=dead}}</ref>
 
== విడుదల, ఫలితం ==
"https://te.wikipedia.org/wiki/మాయలోడు" నుండి వెలికితీశారు