రోనాల్డ్ కోస్: కూర్పుల మధ్య తేడాలు

చి →‎అవార్డులు, బహుమతులు: AWB తో "మరియు" ల తొలగింపు
File
పంక్తి 1:
[[దస్త్రం:Coase_scan_10_edited.jpg|thumb]]
రోనాల్డ్ కోస్ ([[29 డిసెంబర్]] [[1910]]-[[2 సెప్టెంబర్‌]] [[2013]]) ఆర్థిక వ్యవస్థ నిర్వహణలో వర్తక వ్యవహారాల వ్యయం, ఆస్తి హక్కుల ప్రాధాన్యాన్ని విశ్లేషించి [[1991]] సంవత్సరపు అర్థశాస్త్ర నోబెల్ బహుమతిని పొందిన ప్రముఖ ఆర్థిక వేత్త. [[1910]]లో [[ఇంగ్లాండు]]లో జన్మించిన '''రోనాల్డ్ కోస్''' [[లండన్]] స్కూల్ ఆప్ ఎకనామిక్స్, బఫెలో విశ్వవిద్యాలయం, [[వర్జీనియా]] విశ్వవిద్యాలయం లలో అద్యాపకుడిగా పనిచేసారు. చివరికి [[1964]]లో స్వేచ్ఛా పారిశ్రామిక ఆర్థిక శాస్త్రానికి పేరెన్నికగన్న [[చికాగో]] విశ్వవిద్యాలయంలో ప్రవేశించి అక్కడే స్థిరపడ్డారు.
== బాల్యం, విద్యాభ్యాసం, వృత్తి ==
"https://te.wikipedia.org/wiki/రోనాల్డ్_కోస్" నుండి వెలికితీశారు