రస్ట్ (ప్రోగ్రామింగ్ భాష): కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
రస్ట్ అనేది [[మొజిల్లా]] పరిశోధన సమర్పిస్తున్న వ్యవస్థా [[ప్రోగ్రామింగ్ భాష]]<ref>{{వెబ్ మూలము|url=https://www.rust-lang.org|title=Rust is a systems programming language|work=Rust-lang.org|accessdate=2017-07-17}}</ref>.<ref name="lamda">{{వెబ్ మూలము|url=http://lambda-the-ultimate.org/node/4009|title=The Rust Language|author=Noel|last=Noel|date=2010-07-08|publisher=Lambda the Ultimate|accessdate=2010-10-30}}</ref> ఇది సురక్షిత, ఏకాకాలిక, ఆచరణాత్మక భాషగా రూపకల్పన చేశారు,<ref name="FAQ - The Rust Project">{{వెబ్ మూలము|url=https://www.rust-lang.org/faq.html#project|title=FAQ - The Rust Project|accessdate=2 March 2016}}</ref> ఇది సి++ను పోలి ఉన్నా మెమొరీ సేఫ్టీ విషయంలో మరింత మెరుగ్గా రూపకల్పన చేశారు.రస్ట్‌ను మొదట గ్రేడాన్ హోరే రూపొందించారు. డేవ్ హెర్మన్, బ్రెండన్ ఈచ్ ఇతరుల సహకారంతో ఈ ప్రోగ్రామింగ్ భాష అభివృద్ధి చేయడంలో సహకరించారు.
 
2016 నుంచి ప్రతి సంవత్సరం స్టాక్ ఓవర్ ఫ్లో డెవలపర్ సర్వేలో రస్ట్ అత్యంత ఇష్టమైన ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ గా ఉంది.
 
== మూలాలు ==