రస్ట్ (ప్రోగ్రామింగ్ భాష): కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 36:
== సింటాక్స్ ==
రస్ట్ యొక్క నిర్మాణం సి మరియు సి ++ లతో సమానంగా ఉంటుంది, వంకర బ్రాకెట్ల ద్వారా వేరు చేయబడిన కోడ్ బ్లాక్‌లు , if, else, while, for కి వర్డ్ లు కలిగి ఉంది.
 
రస్ట్ మెమరీ సురక్షితంగా ఉండేలా రూపొందించబడింది . అందువల్ల ఇది శూన్య(null) పాయింటర్లు, డాంగ్లింగ్(dangling) పాయింటర్లు లేదా డేటా రేసులను(data race) సురక్షిత కోడ్‌లో అనుమతించదు.
 
== మూలాలు ==