రస్ట్ (ప్రోగ్రామింగ్ భాష): కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 32:
 
== రూపకల్పన ==
రస్ట్ అత్యంత ఏకకాలిక , సురక్షితమైన భాషగా ఉద్దేశించబడింది. ఇది భద్రత, మెమరీ లేఅవుట్ నియంత్రణ ,సమకాలీకరణకు ప్రాధాన్యతనిచ్చే ప్రోగ్రామింగ్ భాష.<ref>{{Cite web|url=https://www.infoq.com/news/2012/08/Interview-Rust/|title=Interview on Rust, a Systems Programming Language Developed by Mozilla|website=InfoQ|language=en|access-date=2020-06-12}}</ref><ref>{{Cite web|url=https://packages.debian.org/sid/main/rustc|title=Debian -- Details of package rustc in sid|website=packages.debian.org|access-date=2020-06-12}}</ref>
 
== సింటాక్స్ ==
రస్ట్ యొక్క నిర్మాణం సి మరియు సి ++ లతో సమానంగా ఉంటుంది, వంకర బ్రాకెట్ల ద్వారా వేరు చేయబడిన కోడ్ బ్లాక్‌లు , if, else, while, for కి వర్డ్ లు కలిగి ఉంది.
 
రస్ట్ మెమరీ సురక్షితంగా ఉండేలా రూపొందించబడింది . అందువల్ల ఇది శూన్య(null) పాయింటర్లు, డాంగ్లింగ్(dangling) పాయింటర్లు లేదా డేటా రేసులను(data race) సురక్షిత కోడ్‌లో అనుమతించదు.<ref>{{Cite web|url=https://doc.rust-lang.org/nomicon/races.html|title=Races - The Rustonomicon|website=doc.rust-lang.org|access-date=2020-06-12}}</ref>
 
== మూలాలు ==