లావా: కూర్పుల మధ్య తేడాలు

విస్తరణ
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 7:
పేలుడులా కాకుండా కారుతూ బయటికి వచ్చే లావా భూమిపై ప్రవహిస్తూ విస్తరిస్తుంది. దీన్ని లావా ప్రవాహం అంటారు. ప్రవాహం ఆగినపుడు అది చల్లబడి ఇగ్నియస్ శిలలను ఏర్పడతాయి. లావా ప్రవాహాన్నే లావా అంటారు. లావా నీటి కంటే లక్ష రెట్లు చిక్కగా ఉన్నప్పటికీ, దానికున్న ప్రత్యేక లక్షణాల వల్ల అది చల్లబడి గడ్దకట్టే లోపు చాలా దూరం ప్రవహిస్తుంది.<ref>{{cite journal|last1=Pinkerton|first1=H.|last2=Bagdassarov|first2=N.|year=2004|title=Transient phenomena in vesicular lava flows based on laboratory experiments with analogue materials|journal=Journal of Volcanology and Geothermal Research|volume=132|issue=2–3|pages=115–136|bibcode=2004JVGR..132..115B|doi=10.1016/s0377-0273(03)00341-x}}</ref><ref>{{cite web|url=http://cat.inist.fr/?aModele=afficheN&cpsidt=5970696|title=Rheological properties of basaltic lavas at sub-liquidus temperatures: laboratory and field measurements on lavas from Mount Etna|publisher=cat.inist.fr|accessdate=19 June 2008}}</ref>
 
విస్ఫోటనం ద్వారా ఎగజిమ్మినపుడు లావా ప్రవాహం వెలువడదు. బూడిద, ఇతర చిన్నచిన్న శకలాల మిశ్రమం వెలువడుతుంది దీన్ని టెఫ్రా అంటారు. లావా అనే పదం ఇటాలియన్ నుండి వచ్చింది. 1737 లో జైరిగిన విసూవియస్ విష్ఫోటనం గురించి రాసే సందర్భంలో ఫ్రాన్సెస్కో సెరావో ఈ మాటను వాడినట్లు తెలుస్తోంది.<ref>{{cite web|url=http://vulcan.lindahall.org/9.shtml|title=Vesuvius Erupts, 1738|date=|publisher=Lindahall.org|accessdate=21 October 2015}}</ref>
 
 
== ఇవీ చూడండి ==
Line 14 ⟶ 13:
* [[ప్రకృతి వైపరీత్యాలు]]
 
== మూలాలు ==
<!-- అంతర్వికీ -->
 
[[వర్గం:భూగోళ శాస్త్రము]]
"https://te.wikipedia.org/wiki/లావా" నుండి వెలికితీశారు