"ఆంధ్ర ధాతుమాల" కూర్పుల మధ్య తేడాలు

సవరణ సారాంశం లేదు
చి
{{సమాచారపెట్టె పుస్తకం
| name = ఆంధ్ర ధాతుమాల
| title_orig =
| translator =
| editor =
| image =
| image_caption =
| author = [[పరవస్తు చిన్నయసూరి]]
| illustrator =
| cover_artist =
| country = [[భారతదేశం]]
| language = [[తెలుగు భాష|తెలుగు]]
| series =
| subject = భాష
| genre =
| publisher = [[ఆంధ్ర సాహిత్య పరిషత్తు]]
| release_date = 1930
| english_release_date =
| media_type =
|dedication =
| pages =
| isbn =
| preceded_by =
| followed_by =
|dedication =
|number_of_reprints =
}}
 
[[పరవస్తు చిన్నయసూరి]] ఆంధ్ర భాషకు ధాతువులను గురించి '''[[ఆంధ్ర ధాతుమాల]]''' అనునొక [[గ్రంథము]]<nowiki/>ను రచించెనని [[ఆంధ్ర సాహిత్య పరిషత్తు]] వారు 1930లో ముద్రించి ప్రకటించిరి. ఇది [[పరవస్తు చిన్నయ సూరి|చిన్నయసూరి]] గ్రంథములయందు వ్రాతలో నాతని స్వంత యక్షరములతో లిఖింపబడియుండుట చూచి పరిషత్తువారు దానిని చిన్నయసూరి కృతముగా ప్రకటించిరి. కాని [[గ్రంథము]]<nowiki/>ను నిశితముగా పరిశీలించిన అది యాతని [[రచన]] కాదని తెలియుచున్నది. ఈ ధాతుమాలకు [[పీఠిక]]<nowiki/>ను వ్రాసిన విద్వాంసులు కూడా దీని రచన గురించి కొంత సందేహమును చూపించిరి. ఆ [[సందేహము]] నిశ్చయమైనది. దీనిని వాస్తవముగా రచించినవారు వేదం పట్టాభి రామశాస్త్రులు. వీరు 1820 నాటికే పరమపదించుట వలన ఈ ధాతుమాల చిన్నయసూరి పదునాలుగేండ్ల వయసునాటికే యున్నదని గ్రహించవలెను.
 
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2960851" నుండి వెలికితీశారు