జీవ వైవిద్య ఉద్యానవనం, హైదరాబాదు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 2:
 
== ఇతర వివరాలు ==
ఇక్కడి గొప్ప వృక్షజాలం సహజంగానే పక్షులను, సీతాకోకచిలుకలను ఆకర్షిస్తుంది. ఇక్కడ సరస్సులు, సహజ రాతి నిర్మాణాలు ప్రత్యేక ఆకర్షణగా కనిపిస్తాయి. ఈ ఉద్యానవనం పక్షుల వీక్షణతో పాటు గైడెడ్ టూర్స్, నేచర్ వాక్స్ ను అందిస్తుంది. ఉదయం 8 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు ఈ పార్కులోకి అనుమతి ఉంటుంది.