గ్రంధి మల్లికార్జున రావు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{మొలక}}
 
{{Infobox Person
| image =
Line 16 ⟶ 15:
}}
 
'''గ్రంధి మల్లికార్జున రావు''' లేదా '''జి.ఎమ్‌.ఆర్.''' ఒక ప్రముఖ వ్యాపారవేత్త. ఇతను [[జి.ఎమ్.ఆర్.గ్రూపు]] అనబడే వ్యాపార సంస్థల సముదాయానికి అధినేత. జి.ఎమ్.ఆర్. వ్యాపార సంస్థలు రోడ్లు, విద్యుత్తు, విమానాశ్రయాలు వంటి మౌలిక సదుపాయాలకు సంబంధించిన వ్యాపారాలలో దేశంలో ఒక ముఖ్య స్థానాన్ని సాధించాయి.<ref>{{cite web | title= GMR holding board| url=http://www.gmrgroup.co.in/corporate/gmrao.html| publisher=[[:en:GMR group]]| date=| accessdate=2008-04-24}}</ref>. ఇతను 2007 సంవత్ససరం[[:en:List of billionaires (2007) 102-946| ప్రపంచంలో ధనికుల జాబితా]]లో 349వ స్థానంలో ఉన్నాడు. ఇతని ఆస్తి 2.6 బిలియన్ డాలర్లగా అంచనా వేశారు. [[:en:India Rich List|భారత దేశంలో ధనికుల జాబితా]]లో ఇతను 18వ స్థానంలో ఉన్నాడు.
'''గ్రంధి రావు''' లేదా '''జి.ఎమ్‌.ఆర్.''' గా ప్రసిద్దిగాంచిన [[గ్రంధి మల్లికార్జున రావు]] ఒక ప్రముఖ వ్యాపారవేత్త మరియు [[జిఎమ్‌ఆర్ గ్రూపు]] అధినేత. వీరి కంపెనీ ఈ మధ్యకాలంలో [[హైదరాబాదు]]లో రాజీవ్ గాంధీ అంతర్జాజీయ విమానాశ్రయం నిర్మించారు.
 
==ప్రస్థానం==
==జీవితం==
* [[1974]]లో ఆయన ఇంజనీరింగ్ పూర్తయిన వెంటనే ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ వర్క్స్ విభాగంలో చేరారు.
గ్రంధి మల్లికార్జునరావు జన్మస్థలం [[శ్రీకాకుళం]] జిల్లా [[రాజాం]].
* [[1976]] ఇలా చిన్న ఉద్యోగస్తులు ఎక్కువ డబ్బు సంపాదించలేరని కుటుంబ రీత్యా వస్తున్న జూట్ మిల్లులలో వ్యాపారానికి ఉపక్రమించాడు.
 
 
వీరి కంపెనీ ఈ మధ్యకాలంలో [[హైదరాబాదు]]లో రాజీవ్ గాంధీ అంతర్జాజీయ విమానాశ్రయం నిర్మించారు.
 
==వ్యాపార ప్రస్థానం==
*మల్లికార్జునరావు [[1974]]లో ఇంజనీరింగ్ పూర్తయిన వెంటనే ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ వర్క్స్ విభాగంలో చేరాడు. [[1976]] ఇలా చిన్న ఉద్యోగస్తులు ఎక్కువ డబ్బు సంపాదించలేరని కుటుంబ రీత్యా వస్తున్న జూట్ మిల్లులలో వ్యాపారానికి ఉపక్రమించాడు.
 
 
2006లో భారత దేశంలో రెండవ పెద్ద విమానాశ్రయం అయిన ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం ప్రైవేటీకరణకు కంట్రాక్టును సాధించి జి.ఎమ్.ఆర్. సంస్థ దేశంలో గుర్తింపు పొందింది.<ref>{{cite web | title= Indira Gandhi International Airport| url=http://www.newdelhiairport.in/| publisher=| date=| accessdate=2008-04-24}}</ref>. ఈ కాంట్రాక్టు సాధించడానికి తగిన అర్హత కోసం [[:en:Fraport AG|Fraport AG]] అనే అంతర్జాతీయ సంస్థతో ఒప్పందం కుదుర్చుకోవడానికి 500 మిలియన్ డాలర్లు వెచ్చించారని అంచనా. ఇదే సంస్థ నిర్మించిన హైదరాబాదు అంతర్జాతీయ విమానాశ్రయం 2008లో ప్రారంభం అయ్యింది.<ref>{{cite web | title= GMR wins bid| url=http://members.forbes.com/global/2006/1127/034.html| publisher=| date=| accessdate=2008-04-24}}</ref>
 
 
 
==రిఫరెన్సులు==
{{మూలాలజాబితా}}
*[http://www.iht.com/articles/2006/11/23/bloomberg/sxmuk.php International Herald Tribune]
*[http://www.rediff.com/money/2005/apr/23spec.htm Rediff.com news article]