ఇనుప యుగం: కూర్పుల మధ్య తేడాలు

చి మీడియా ఫైల్స్ ఎక్కించాను
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
[[దస్త్రం:An Iron Age Unit from NORFOLK Iceni Celtic Coin Index reference, 95.2513 (FindID 297256).jpg|thumb|220x220px|An Iron Age Unit from NORFOLK]]
ఇనుపయుగానికి ముందు రాతియుగం (పాలియోలిథికు, మెసోలిథికు, నియోలిథికు, చాల్‌కోలిథికు), కాంస్య యుగం ఉన్నాయితరువాత ఇనుపయుగానికి ప్రారంభం అయింది. ఈ యుగభావనయుగం గురించి అధికంగా ఐరోపా, ప్రాచీన నియరు ఈస్టు వంటి పురాతన ప్రపంచంలోని ఇతర ప్రాంతాలకు కూడా వర్తించబడింది.
 
ఇనుప యుగం వ్యవధి ఉన్న ప్రాంతాన్ని అనుసరించి మారుతుంది. ఇదిమారుతుందని పురావస్తు సమావేశాలుసమావేశాలలో నిర్వచించాయినిర్వచించబడింది. ఇనుప యుగం సంస్కృతిని సూచించడానికి జ్యోతిష ఆధారాలు కాని, ఇనుము ఉపకరణాలు ఉండడం కాని సరిపోదు. కంచు వస్తువుల కంటే విస్తృతంగా ఇనుము లేదా ఉక్కు ఉత్పత్తి ఇనుప ఉపకరణాలు, ఆయుధాలు ఉపయోగించిన ఆధారాలు లభించినప్పుడులభించిన ప్రాంతంలో స్థానికంగా "ఇనుప యుగం" ప్రారంభమవుతుందిప్రారంభం అయిందని భావించబడుతుంది.<ref>Milisauskas, Sarunas (ed), ''European Prehistory: A Survey'', 2002, Springer, {{ISBN|0306467933}}, 9780306467936, [https://books.google.co.uk/books?id=roMxst3NKtwC&pg=PA335 google books]</ref> ఉదాహరణకు టుతంఖమును ఇనుప బాకు కాంస్య యుగానికి చెందినది. పురాతన నియర్ ఈస్టులో ఈ పరివర్తన క్రీ.పూ 12 వ శతాబ్దంలో కాంస్య యుగం పతనం అని పిలవబడే నేపథ్యంలో జరుగుతుంది. ఈ సాంకేతికత త్వరలో మధ్యధరా బేసిను ప్రాంతం, దక్షిణ ఆసియా వరకు వ్యాపించింది.
[[దస్త్రం:Metal production in Ancient Middle East.svg|thumb|Metal production in Ancient Middle East]]
ఇది మధ్య ఆసియా, తూర్పు ఐరోపా, మధ్య ఐరోపాకు మరింత విస్తరించడం కొంత ఆలస్యంగా జరిగింది. క్రీ.పూ 500 నాటికి ఉత్తర ఐరోపా చేరుకుంది.
"https://te.wikipedia.org/wiki/ఇనుప_యుగం" నుండి వెలికితీశారు