ఇందిరాదేవి(బరోడా రాకుమారి): కూర్పుల మధ్య తేడాలు

ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 28:
 
==తరువాత జీవితం ==
ఇందిరా పెద్దకుమారుడు 1936లో కూచ్ బెహర్ రాజ్యపాలకుడుగా సంపూర్ణ అధికారం పొందాడు. తరువాత ఇందిరాదేవి ఎక్కువ కాలం ఐరోపా‌లో గడిపింది. ఇందిరాదేవి తన జీవితంలో పలు విషాదాలను ఎదుర్కొన్నది. ఆమె తన జీవితంలో ఇద్దరు సంతానాన్ని కోల్పోయింది. రాకుమారి ఇలాదేని తన చిన్నవయసులోనే మరణించింది. రాకుమారుడు ఇంద్రజిత్ నారాయణ్‌ భూప్ అగ్నిప్రమాదంలో ప్రాణాలు కోల్పోయాడు. ఆయన భార్య కమల (పిఠాపురం) వైధవ్యం అనుభవించింది. మహారాణి [[ఇందిరా రాజెదేవి]] తన చివరి జీవితం [[ముంబయి]]లో గడిపి అక్కడే [[1968]]లో మరణించింది.
 
==మూలాలు ==