ఇనుప యుగం: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 49:
|}
 
పురాతన నియరు ఈస్టు, ప్రాచీన భారతదేశం (ఋగ్వేద వేద నాగరికత), పురాతన ఇరాను, పురాతన గ్రీసు (గ్రీకు చీకటి యుగాలు)ప్రాంతాలలో కాంస్య యుగం పతనంలోపతనం భాగంగాతరువాత ఐరోపాలో ఇనుప యుగం అధికంగా అభివృద్ధి చెందినదని భావిస్తున్నారు. మధ్య ఐరోపాలో క్రీస్తుపూర్వం 8 వ శతాబ్దంలో, ఉత్తర ఐరోపాలో 6 వ శతాబ్దం ఇనుపయుగం ప్రారంభమైంది. నియరు ఈస్టు ఇనుప యుగం మొదటి ఇనుపయుగం, రెండవ ఇనుపయుగం అనే రెండు ఉపవిభాగాలుగా విభజించబడింది. కాంస్య యుగం ముగింపులో మొదటి ఇనుపయుగం (క్రీ.పూ. 1200-1000) మునుపటి చివరి కాంస్య యుగం ముగింపుగా మొదలైంది. మొత్తం ప్రాంతమంతాప్రాంతంలో క్రీ.పూ 13 - 12 వ శతాబ్దాల మధ్య ఖచ్చితమైన సాంస్కృతిక విరామం లేదు. అయినప్పటికీ కొండ దేశం, ట్రాంసుజోర్డాను తీరప్రాంతంలో కొన్ని కొత్త లక్షణాలు కలిగిన అరామియా, సీ పీపులు (సముద్ర ప్రజలు) సమూహాల ఉనికిని సూచిస్తుంది. ఏదేమైనాఈ ప్రాంతాలలో కాంస్య యుగ సంస్కృతి కొనసాగింపుకుకొనసాగింపు జరిగినట్లు బలమైన ఆధారాలు ఉన్నాయి. అయినప్పటికీ మొదటి ఇనుపయుగం లోకి వెళుతున్నప్పుడు 2 వ సహస్రాబ్ది చివరి నుండి మొదటి ఇనుపయుగం లోకి ప్రవేశించే సమయంలో సంస్కృతి మరింత భిన్నంగా మారడం ప్రారంభిస్తుందిప్రారంభం అయింది.
 
ఇనుప యుగం ఒక పురావస్తు కాలంగా నిర్వచించబడింది,.సమయంలో సంస్కృతి,సమయం చరిత్ర పూర్వకాలంలోపూర్వకాలంగా భాగంగాభావించబడింది. ఫెర్రసు లోహశాస్త్ర సంబంధిత లోహపు పని ప్రధాన సాంకేతికతగా అభివృద్ధి చెందింది.
 
ఇనుప యుగం సంస్కృతి లక్షణంసంస్కృతిలో ఉక్కుతో తయారు చేసిన సాధనాలు, ఆయుధాల భారీ ఉత్పత్తి మొదలైన అంశాలు అధికంగా ఉంటాయి. మిశ్రిత లోహాలలో సాధారణంగా కార్బను అంశాలు కలిగిన మిశ్రమాల బరువు సుమారు 0.30%, 1.2% మధ్య ఉంటాయి.{{citation needed|date=December 2013}}మిశ్రితలోహం సాంకేతికత అభివృద్ధి చేయబడిన ఫలితంగా కాంస్యంతో సమానమైన లేదా ఉన్నతమైన సాధనాలు లేదా, ఆయుధాలు ఉత్పత్తి చేయడం సాధ్యమైంది. ఆర్థికవిధానం లోహనాణ్యత పురోగతి ఉక్కు వాడకం ఆర్థికవిధానం మీద ఆధారపడింది. ప్రారంభ ఉక్కును ఇనుము కరిగించడం ద్వారా ప్రారంభ ఉక్కును తయారు చేశారు.
 
ప్రాచీన నియరు ఈస్టులో క్రీ.పూ 1200 (కాంస్య యుగం పతనం) ఇనుప యుగం ప్రారంభం అయింది. సి. క్రీ.పూ. 550 (క్రీ.పూ. 539), హెరోడోటసుతోహెరోడోటసు నమోదిత చరిత్ర ప్రారంభమైప్రారంభంతో చరిత్రపూర్వకాలం ముగింపుకు వచ్చింది. ఇనుప యుగం మధ్య, పశ్చిమ ఐరోపాలో ఇనుప యుగం క్రీ.పూ. 800, ఉత్తర ఐరోపాలో c.క్రీ.పూ. 500 - క్రీ.శ. 800 వరకు ఉంది.
 
చైనాలో, ఇనుప పని ద్వారా గుర్తించదగిన చరిత్రపూర్వ కాలం లేదు. ఎందుకంటే కాంస్య యుగం చైనానుండి దాదాపుచైనా నేరుగా ఇంపీరియలు చైనా క్విను రాజవంశంలోకి మారుతుందిమారింది; చైనా సందర్భంలో "ఇనుప యుగం" కొన్నిసార్లు పరివర్తన కాలానికికాలంగా ఉపయోగించబడుతుందిఉపయోగించబడింది. క్రీ.పూ. 500 - క్రీ.పూ. 100 వరకు ఫెర్రసు లోహశాస్త్రం (ఆధిపత్యం లేకపోయినా)అభివృద్ధి ఉందిచేయబడింది.
 
== మూలాలు ==
"https://te.wikipedia.org/wiki/ఇనుప_యుగం" నుండి వెలికితీశారు