ఇనుప యుగం: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
దిద్దుబాటు సారాంశం లేదు |
దిద్దుబాటు సారాంశం లేదు |
||
పంక్తి 1:
[[దస్త్రం:An Iron Age Unit from NORFOLK Iceni Celtic Coin Index reference, 95.2513 (FindID 297256).jpg|thumb|220x220px|An Iron Age Unit from NORFOLK]]
[[
ఇనుప యుగం వ్యవధి ప్రాంతాన్ని అనుసరించి మారుతుందని పురావస్తు సమావేశాలలో నిర్వచించబడింది. ఇనుప యుగం సంస్కృతిని సూచించడానికి జ్యోతిష ఆధారాలు, ఇనుప ఉపకరణాలు ఉండడం సరిపోదు. [[కంచు]] వస్తువుల కంటే విస్తృతంగా [[ఇనుము]] లేదా [[ఉక్కు]] ఉపకరణాలు, ఆయుధాలు ఉపయోగించినట్లు ఆధారాలు లభించిన ప్రాంతంలో స్థానికంగా "ఇనుప యుగం" ప్రారంభం అయిందని భావించబడుతుంది.<ref>Milisauskas, Sarunas (ed), ''European Prehistory: A Survey'', 2002, Springer, {{ISBN|0306467933}}, 9780306467936, [https://books.google.co.uk/books?id=roMxst3NKtwC&pg=PA335 google books]</ref> ఉదాహరణకు " టుతంఖామును ఇనుప బాకు " కాంస్య యుగానికి చెందినదని భావించబడుతుంది. క్రీ.పూ 12 వ శతాబ్దంలో పురాతన నియర్ ఈస్టులో సంభవించిన ఈ పరివర్తన కాంస్య యుగం పతనం అని భావించబడుతుంది. ఈ సాంకేతికత మధ్యధరా బేసిను ప్రాంతం, దక్షిణ ఆసియా వరకు వేగంగా వ్యాపించింది.
|