ఇనుప యుగం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
[[దస్త్రం:An Iron Age Unit from NORFOLK Iceni Celtic Coin Index reference, 95.2513 (FindID 297256).jpg|thumb|220x220px|An Iron Age Unit from NORFOLK]]
[[రాతి యుగము|రాతియుగం]] (పాలియోలిథికు, మెసోలిథికు, నియోలిథికు, చాల్‌కోలిథికు), [[కంచుయుగం|కాంస్య యుగం]] తరువాత ఇనుపయుగానికి ప్రారంభం అయింది. ఈ యుగం అధికంగా ఐరోపా, ప్రాచీన నియరు ఈస్టు వంటి పురాతన ప్రపంచంలోని ఇతర ప్రాంతాలకు వర్తించబడింది.
 
ఇనుప యుగం వ్యవధి ప్రాంతాన్ని అనుసరించి మారుతుందని పురావస్తు సమావేశాలలో నిర్వచించబడింది. ఇనుప యుగం సంస్కృతిని సూచించడానికి జ్యోతిష ఆధారాలు, ఇనుప ఉపకరణాలు ఉండడం సరిపోదు. [[కంచు]] వస్తువుల కంటే విస్తృతంగా [[ఇనుము]] లేదా [[ఉక్కు]] ఉపకరణాలు, ఆయుధాలు ఉపయోగించినట్లు ఆధారాలు లభించిన ప్రాంతంలో స్థానికంగా "ఇనుప యుగం" ప్రారంభం అయిందని భావించబడుతుంది.<ref>Milisauskas, Sarunas (ed), ''European Prehistory: A Survey'', 2002, Springer, {{ISBN|0306467933}}, 9780306467936, [https://books.google.co.uk/books?id=roMxst3NKtwC&pg=PA335 google books]</ref> ఉదాహరణకు " టుతంఖామును ఇనుప బాకు " కాంస్య యుగానికి చెందినదని భావించబడుతుంది. క్రీ.పూ 12 వ శతాబ్దంలో పురాతన నియర్ ఈస్టులో సంభవించిన ఈ పరివర్తన కాంస్య యుగం పతనం అని భావించబడుతుంది. ఈ సాంకేతికత మధ్యధరా బేసిను ప్రాంతం, దక్షిణ ఆసియా వరకు వేగంగా వ్యాపించింది.
"https://te.wikipedia.org/wiki/ఇనుప_యుగం" నుండి వెలికితీశారు