ఇనుప యుగం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 6:
ఇది మధ్య ఆసియా, తూర్పు ఐరోపా, మధ్య ఐరోపాకు మరింత విస్తరించడం కొంత ఆలస్యంగా జరిగింది. క్రీ.పూ 500 నాటికి ఉత్తర ఐరోపా చేరుకుంది.
 
నమోదిత చరిత్రకాలం ప్రారంభంతో ఇనుప యుగం ముగిసింది. సాధారణంగా వ్రాతపూర్వ పురావస్తు ఆధారాలలో రెండింటి మద్య స్పష్టమైన విరామం ఉన్నట్లు సూచించదు. ప్రాచీన నియర్ ఈస్టు [[అచెమెనిదు సామ్రాజ్యం]] స్థాపన c. క్రీ.పూ. 550 (హెరోడోటసు నమోదుచేసిన ఆధారాలు చారిత్రాత్మకంగా పరిగణించబడుతుంది) రెండింటినీ విభజించే తేదీగా తీసుకోబడుతుంది. మధ్య, పశ్చిమ ఐరోపాలో క్రీస్తుపూర్వం మొదటి శతాబ్దంలో రోమను విజయాలు ఇనుప యుగం ముగింపుకు గుర్తుగా పనిచేస్తాయి. స్కాండినేవియా, జర్మనీ ఇనుప యుగం c. క్రీ.శ. 800 లో వైకింగు యుగంతో ప్రారంభం ఔతుంది.
 
దక్షిణ ఆసియాలో ఇనుప యుగంలో ఇనుప పనిచేయబడిన పెయింటెడు గ్రే వేరు సంస్కృతితో ప్రారంభించబడి అశోకచక్రవర్తి (క్రీ.పూ. 3 వ శతాబ్దం) పాలనతో ముగుస్తుంది. దక్షిణ, తూర్పు, ఆగ్నేయాసియా పురావస్తు శాస్త్రంలో "ఇనుప యుగం" పశ్చిమ యురేషియా కంటే చాలా కాలం తరువాత ప్రాంరంభం అయింది. చైనాలో ఇనుము ఉపకరణాల ఉపయోగం రాకముందే కనీసం [[చైనా]]లో చరిత్రపూర్వ కాలం ముగిసింది. కనుక ఈ పదాన్ని చాలా అరుదుగా ఉపయోగిస్తారు. సహెలు (సుడాను ప్రాంతం), ఉప-సహారా ఆఫ్రికా ఈ మూడు-యుగ వ్యవస్థలకు వెలుపల ఉన్నాయి. అక్కడ కాంస్య యుగం లేదు, కానీ "ఇనుప యుగం" అనే పదాన్ని కొన్నిసార్లు నైజీరియా నోకు సంస్కృతిలో ఇనుప ఉపకరణాలను ఉపయోగించిన ప్రారంభ సంస్కృతుల గురించి సూచించబడింది.
"https://te.wikipedia.org/wiki/ఇనుప_యుగం" నుండి వెలికితీశారు