జీవ వైవిద్య ఉద్యానవనం, హైదరాబాదు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 23:
 
== ప్రారంభం ==
2012లో జరిగిన జీవ వైవిధ్య సదస్సు సందర్భంగా [[హైదరాబాదు]]లో ఈ పార్కు స్థాపించబడింది. స్మారక పైలాన్‌తోస్థూపంతో దీనినిఈ పార్కును అప్పటి భారత ప్రధానమంత్రి [[మన్మోహన్ సింగ్]] ప్రారంభించాడు.<ref>{{cite news |title=Gachibowli’s Bio-Diversity Park remains out of bounds for visitors |url=https://www.thehindu.com/news/cities/Hyderabad/gachibowlis-biodiversity-park-remains-out-of-bounds-for-visitors/article5237894.ece |newspaper=The Hindu |date=16 October 2013|first=V.|last=Geetanath|accessdate=12 June 2020}}</ref> 2015, జనవరి 19 నుండి ప్రజల సందర్శనకోసం తెరవబడింది.<ref>{{cite news |title=Biodiversity Park open to public |url=https://www.thehindu.com/news/cities/Hyderabad/more-lung-space/article6800746.ece |newspaper=The Hindu |date=19 January 2015|accessdate=12 June 2020}}</ref> 2 కోట్ల రూపాయల ఖర్చుతో [[తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ]] (టిఎస్‌ఐఐసి) ఈ ఉద్యానవనాన్ని నిర్మించింది.
 
== పార్కు ==