హైదరాబాదులో ప్రదేశాలు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 489:
</gallery>
 
==[[గచ్చీబౌలి]] ==
[[గచ్చిబౌలి]] నగర రణగొణ ధ్వనులకి దూరంగా, ప్రశాంతంగా ఉండే ప్రదేశం. హిల్ రిట్జ్ స్ప్రింగ్స్ హోటల్, విప్రో టెక్నాలజీస్, మైక్రోసాఫ్ట్, పొలారిస్, డెలాయిట్ వంటి బహుళ జాతీయ సంస్థలు నింగిని తాకే ఆకాశహర్మ్యాలలో ఉన్నాయి. 2012లో ఇక్కడ [[జీవ వైవిద్య ఉద్యానవనం, హైదరాబాదు|బయోడైవర్సిటీ పార్కు]] నిర్మించబడింది.
 
==[[ఇమ్లీబన్]] ==
[[మహాత్మా గాంధీ బస్ స్టేషను]] ఉండే చోటు. ఆసియాలోనే అతి పెద్ద బస్ స్టేషనులలో ఒకటి.