రస్ట్ (ప్రోగ్రామింగ్ భాష): కూర్పుల మధ్య తేడాలు

1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.1
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 35:
 
== సింటాక్స్ ==
రస్ట్ యొక్క నిర్మాణం సి , సి ++ లను పోలి ఉంటుంది, మీసాల బ్రాకెట్ల ద్వారా వేరు చేయబడిన కోడ్ బ్లాక్‌లు, if, else, while, for కీవర్డ్ లు కలిగి ఉంది.
 
రస్ట్ మెమరీ సురక్షితంగా ఉండేలా రూపొందించబడింది . అందువల్ల ఇది శూన్య(null) పాయింటర్లు, డాంగ్లింగ్(dangling) పాయింటర్లు లేదా డేటా రేసులను (data race) సురక్షిత కోడ్‌లో అనుమతించదు.<ref>{{Cite web|url=https://doc.rust-lang.org/nomicon/races.html|title=Races - The Rustonomicon|website=doc.rust-lang.org|access-date=2020-06-12}}</ref>