"మిరాసి" కూర్పుల మధ్య తేడాలు

హర్యానాకు చెందిన మిరాసీలను డోం అని కూడా పిలుస్తారు. కాని ఈ డోం కులానికి ముస్లింల పోస్లా (వేగ్వా)తో సంబంధం లేదు. వీరు రాజసభలో సేవలుచేసిన కారణంగా చాలా గౌరవప్రదంగా భావించబడ్డారు. కాని కొంతకాలం వారు సంగీతకారులు లేదా హిందూ కులాల డోంలుగా భావించబడ్డారు. వారు ప్రధానంగా మేవాటు, రోహ్తకు, ఫరీదాబాదు, హిస్సారు, కర్నాలు, కురుక్షేత్ర, సోనేపటు, మహేందర్గడు జిల్లాలలో కనిపిస్తారు. ఈ సమాజం హర్యన్వి భాషలో సంభాషిస్తారు. చాలామంది ఉర్దూ కూడా మాట్లాడగలరు. వారు ప్రధానంగా భూమిలేని సమాజంగా సాంప్రదాయకంగా గాయకులు, వినోదకారులుగా, అలాగే జాటు కమ్యూనిటీ వంశావళి శాస్త్రవేత్తలుగా పనిచేస్తున్నారు. ప్రస్తుతం చాలామంది వారి సాంప్రదాయ వృత్తిని విడిచిపెట్టి కూలీ కార్మికులుగా పనిచేస్తున్నారు. వారు చాలా అట్టడుగు సమాజానికి చెందినవారుగా భావించబడుతున్నారు. ఈ సంఘం ఎండోగామసు భూస్వామ్యాన్ని ఆచరిస్తూ అనేక వంశాలను కలిగి ఉంటుంది. వీరిలో భటు, బోర్డా, సాన్పు, నింబా, పోస్లా, సియోలు ప్రధానమైనవిగా ఉన్నాయి. వీటిలో ప్రతి ఒక్కటి సమాన స్థితి కలిగి వివాహ సంబంధాలతో అనుసంధానితమై ఉంది.<ref>People of India Haryana Volume XXIII Part edited by M.L Sharma and A.K Bhatia page 159 to 161 Manohar</ref>
 
== భారతదేశంలోని పంజాబు మిరాసీలు ==
భారతదేశంలోని పంజాబులోని మిరాసీలుమిరాసీలలో ముస్లిం, హిందూ, సిక్కులు ఉన్నారు. ఈ సంఘాన్ని బాల్మికి, డోం, ముస్లిం మిరాసి అనే మూడు బృందాలుగా విభజించారు. బాల్మికి మిరాసిమిరాసీలలో అనేక గోత్రాలనుగోత్రాలు కలిగి ఉంటుందిఉన్నాయి. గోత్రంలోస్వగోత్రంలో వివాహం నిషేధించబడింది. ముస్లిం మిరాసిమిరాసీలలో దగ్గరి బంధువుల మధ్య వివాహసంబంధాలు ఉంటాయి. పంజాబు మిరాసీలు ఒక పంజాబీ మాట్లాడే సంఘంసంఘంగా అయినప్పటికీఉన్నప్పటికీ చాలా మంది ఉర్దూలో సంభాషించి, అర్థం చేసుకుంటారు. అందులో అనేక ఉప సమూహాలు ఉంటాయి. వాటిలో రాయి మిరాసి, మీరు మిరాసి, రబాబిసు, కామాచిసు, ధాడిదాది, కుమాచి, కులావంతు, మీరు మాంగు ప్రధానమైనవిగా ఉన్నాయి. ధాదీ,దాదీలలో రబాబీ సిక్కులు, ఇతర సమూహాలు హిందూ, ముస్లింలు. వారు చాలా మంది జానపద గాయకులను తయారు చేశారు. పశ్చిమ పంజాబులోని వారి సహచరుల మాదిరిగా కాకుండా వీరిలో ఎక్కువ మంది ఇప్పటికీ వారి సాంప్రదాయ వృత్తిలో పాలుపంచుకున్నారు.<ref name="ReferenceA">People of India Punjab Volume XXXVII edited by I.J.S Bansal and Swaran Singh pages 322 to 333 Manohar</ref>
 
=== ప్రధాన ఉపసమూహాలు ===
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2961125" నుండి వెలికితీశారు