వికీపీడియా:తొలగింపు కొరకు వ్యాసాలు/రాఘవేందర్ అస్కాని: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగు: 2017 source edit
పంక్తి 5:
::::నేను ఈ వ్యాసంలో కొన్ని మూలాలను చేర్చాను. మూలాలను పరిశీలించండి. సరియైనవైతే ఈ వ్యాసాన్ని తొలగించకండి. సరైన మూలాలు లేని వాక్యాలను తొలగించండి. మూడవ పక్షానికి చెందిన నమ్మదగ్గ మూలం నుంచి ఆధారాలు లేనిచో ఈ వ్యాసాన్ని తొలగించవచ్చు.[[User:K.Venkataramana|''' <span style="font-family:Jokerman; color: #0047AB">K.Venkataramana</span>''']][[User talk:K.Venkataramana|(talk)]] 16:34, 13 జూన్ 2020 (UTC)
::::: [[User:K.Venkataramana|K.Venkataramana]] గారు చెప్పిన అభిప్రాయమే నాది కూడా.--<font color="RED" face="Segoe Script" size="4"><b> [[User:Pranayraj1985|Pranayraj Vangari]] </b></font><sup><font face="Andalus"> ([[User talk:Pranayraj1985|Talk2Me]]&#124;[[Special:Contributions/Pranayraj1985|Contribs]]) </font></sup> 16:51, 13 జూన్ 2020 (UTC)
:నా పరిశీలనలు ఇవి:
:# మొత్తం 7 మూలాలున్నాయి. 1,3 మూలాలు మాత్రమే వికీ స్థాయికి చెందిన స్వతంత్ర మూలాలు. మిగతావి దాదాపుగా అన్నీ ఆయా వ్యక్తులు స్వంతంగా రాసుకునేవే (6,7). లేదా వాళ్ళు ఇచ్చిన సమాచారాన్ని రాసేవి (లైమెక్) లేదా మూలాలకు తగనివి (4,5).
:# 1,3 మూలాలను పరిశీలిస్తే అవి ఒక ఘటనను రిపోర్టు చేస్తున్నాయి. కానీ విషయ ప్రాముఖ్యతను చూపించేందుకు సరిపోవడం లేదు. మొత్తమ్మీద ఇప్పుడున్న స్థితిలో ఈ వ్యాసపు విషయ ప్రాముఖ్యత నిర్ధారణ కాలేదు. అంచేత నా వోటు తొలగింపుకే.
: తగు మూలాల నిచ్చి విషయ ప్రముఖ్యతను నిర్ధారిస్తే, వ్యాసాన్ని ఉంచేసే పనైతే, కింది చోట్ల మూలాలు ఇవ్వాల్సి ఉంటుంది.
:# "ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు సంబంధిచి విద్యార్థుల సమస్యలను 2013లో పరిష్కరించారు." - మూలం కావాలి
:# "ఎస్‌.ఆర్‌.శంకరన్ మొదటి స్మారక విగ్రహం తెలంగాణలోని, వనపర్తిలో ఏర్పాటు చేయడంలో ముఖ్యపాత్ర పోషించారు." - మూలం కావాలి
:# "యువతని యూత్ ఫర్ బెటర్ ఇండియన్ (వైబిఐ) సంస్ద ఉద్యమంలో భాగం చేయగలిగారు " - మూలం కావాలి
:__[[User:Chaduvari|చదువరి]]<small> ([[User_Talk:Chaduvari|చర్చ]] • [[Special:Contributions/Chaduvari|రచనలు]])</small> 02:29, 14 జూన్ 2020 (UTC)