కరోనా వైరస్ కు మందులు వేక్సిన్ లు ఉత్పత్తి: కూర్పుల మధ్య తేడాలు

చి రోనా_వైరస్_కు_మందులు_వేక్సిన్_లు_ఉత్పత్తి
చి కరోనా_వైరస్_కు_మందులు_వేక్సిన్_లు_ఉత్పత్తి
పంక్తి 16:
ప్రపంచము లో కొన్ని కొట్లాని  కోట్ల ప్రజల ప్రాణాలు కాపాడిన క్రెడిట్ వాక్సిన్ లకు దక్కుతుంది .17 డి పసుపు Yellow Fever వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేయడంలో చేసిన కృషికి మాక్స్ థైలర్‌కు ఫిజియాలజీ లేదా మెడిసిన్ నోబెల్ బహుమతి లభించింది. అవార్డును ప్రదానం చేయడానికి ముందు ఇచ్చిన ప్రసంగంలో, ఫిజియాలజీ లేదా మెడిసిన్ నోబెల్ కమిటీ ఛైర్మన్ థైలర్ యొక్క పని యొక్క ప్రాముఖ్యతను వివరించారు:
 
మొదటి రకము వాక్సిన్ "పాసివ్ వాక్సిన్" అనగా అప్పటికే రెడీ గా వున్నయాంటీబోడీఎస్ ను ఇంజక్షన్ రూపము లో వుంచడము . కుక్క కరిచినా తరువాత ఇచ్చే  రేబిస్ వాక్సిన్ , దెబ్బ తగిలాక ఇచ్చే TT ఇంజక్షన్ ఈ కోవలోకి వస్తాయి .భారత దేశము లోని  విశాఖపట్నం కు చెందిన ప్రముఖ వైద్యులు డా.వై.శ్రీహరి " కోవిడ్ ఇమ్మ్యూనోగ్లోబులైన్స్ ఇంజక్షన్"( "పాసివ్ వాక్సిన్" ) కనుక్కున్నారు . భారత ప్రభుత్వపు "ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్" వారు  ఈ ఇంజక్షన్ క్లినికల్ ట్రయల్స్ కు అనుమతి ఇచ్చారు . ఈ ఇంజక్షన్ క్లినికల్ ట్రయల్స్ సక్సెస్ అయితే కోవిడ్ కు మందు కనిపెట్టిన మొదటి దేశం భారత దేశం అవుతుంది . ఈ ఇంజక్షన్ సక్సెస్ అయితే ఒక మూడు నెలల్లో పేషెంట్ లకు అందుబాటు లోకి రావచ్చు అని వైద్యులు చెపుతున్నారు .ఈ ఇంజక్షన్ భారత ప్రభుత్వపు పేటెంట్ ఆఫీస్ లో పేటెంట్ రిజిస్టర్ కాబడినది. "Passive Vaccine" వ్యాధి రావడానికి ముందు కానీ , వ్యాధి వచ్చిన తరువాత కానీ ఇవ్వ వచ్చును
 
ఇక రెండవ రకము వాక్సిన్ లు "Passive Vaccine" వ్యాధి రావడానికి ముందు కానీ , వ్యాధి వచ్చిన తరువాత కానీ ఇవ్వ వచ్చును
 
వాక్సిన్ లు తయారు చెయ్యాలి అని ప్రపంచ వ్యాప్తము గా అనేక ప్రరిశోధనలు జరుగుతున్నాయి . కానీ ఇంకా ఒకటి లేదా రెండు సంవత్సరాలు పట్టొచ్చు అని శస్త్ర వేత్తలు చెపుతున్నారు .