కరోనా వైరస్ కు మందులు వేక్సిన్ లు ఉత్పత్తి: కూర్పుల మధ్య తేడాలు

చి కరోనా_వైరస్_కు_మందులు_వేక్సిన్_లు_ఉత్పత్తి
చి కరోనా_వైరస్_కు_మందులు_వేక్సిన్_లు_ఉత్పత్తి
పంక్తి 20:
ఇక రెండవ రకము వాక్సిన్ లు "Passive Vaccine" వ్యాధి రావడానికి ముందు కానీ , వ్యాధి వచ్చిన తరువాత కానీ ఇవ్వ వచ్చును
 
ఆక్టివ్ వాక్సిన్ అనగా వ్యాధి రాకుండా మూడు జాగ్రత్త చర్య గా ఇచ్చే వాక్సిన్ ."Active Vaccine"లు తయారు చెయ్యాలి అని ప్రపంచ వ్యాప్తము గా అనేక ప్రరిశోధనలు జరుగుతున్నాయి . కానీ ఇంకా ఒకటి లేదా రెండు సంవత్సరాలు పట్టొచ్చు అని శస్త్ర వేత్తలు చెపుతున్నారు .