కరోనా వైరస్ కు మందులు వేక్సిన్ లు ఉత్పత్తి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 17:
 
=== మొదటి రకము వాక్సిన్ ===
మొదటి రకము వాక్సిన్ "పాసివ్ వాక్సిన్" అనగా అప్పటికే రెడీ గా వున్నయాంటీబోడీఎస్ ను ఇంజక్షన్ రూపము లో వుంచడము . కుక్క కరిచినా తరువాత ఇచ్చే  రేబిస్ వాక్సిన్ , దెబ్బ తగిలాక ఇచ్చే TT ఇంజక్షన్ ఈ కోవలోకి వస్తాయి .భారత దేశము లోని  విశాఖపట్నం కు చెందిన ప్రముఖ వైద్యులు డా.వై.శ్రీహరి " కోవిడ్ ఇమ్మ్యూనోగ్లోబులైన్స్ ఇంజక్షన్"( "పాసివ్ వాక్సిన్" ) కనుక్కున్నారు . భారత ప్రభుత్వపు "ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్" వారు  ఈ ఇంజక్షన్ క్లినికల్ ట్రయల్స్ కు అనుమతి ఇచ్చారు . ఈ ఇంజక్షన్ క్లినికల్ ట్రయల్స్ సక్సెస్ అయితే కోవిడ్ కు మందు కనిపెట్టిన మొదటి దేశం భారత దేశం అవుతుంది . ఈ ఇంజక్షన్ సక్సెస్ అయితే ఒక మూడు నెలల్లో పేషెంట్ లకు అందుబాటు లోకి రావచ్చు అని వైద్యులు చెపుతున్నారు .ఈ ఇంజక్షన్ భారత ప్రభుత్వపు పేటెంట్ ఆఫీస్ లో పేటెంట్ రిజిస్టర్ కాబడినది. "Passive Vaccine" వ్యాధి రావడానికి ముందు కానీ , వ్యాధి వచ్చిన తరువాత కానీ ఇవ్వ వచ్చును<ref>{{cite journal|date=May 24 ,2020url=https://epaper.andhrajyothy.com/c/52192586|journal=Andhra Jyothi, Media,|location=Visakhapatnam|}}</ref>.
 
=== రెండవ రకము వాక్సిన్ ===
ఇక రెండవ రకము వాక్సిన్ లు "Active Vaccine".ఆక్టివ్ వాక్సిన్ అనగా వ్యాధి రాకుండా మూడు జాగ్రత్త చర్య గా ఇచ్చే వాక్సిన్ ."Active Vaccine"లు తయారు చెయ్యాలి అని ప్రపంచ వ్యాప్తము గా అనేక ప్రరిశోధనలు జరుగుతున్నాయి . కానీ ఇంకా కొన్ని సంవత్సరాలు పట్టొచ్చు అని శస్త్ర వేత్తలు చెపుతున్నారు .చెపుతున్న
 
<br />
 
 
 
https://www.healthline.com/health-news/heres-exactly-where-were-at-with-vaccines-and-treatments-for-covid-19#Other-treatments
 
https://www.who.int/emergencies/diseases/novel-coronavirus-2019/global-research-on-novel-coronavirus-2019-ncov