అవసరాల సూర్యారావు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 35:
}}
 
అవసరాల సూర్యారావు తెలుగు రచయిత. అతను [[మహాకవి డైరీలు]]<ref>{{Cite web|url=https://te.wikisource.org/wiki/%E0%B0%AA%E0%B1%81%E0%B0%9F:Mahaakavi_dairiilu.pdf/7|title=పుట:Mahaakavi dairiilu.pdf/7 - వికీసోర్స్|website=te.wikisource.org|access-date=2020-06-14}}</ref>, లేఖలు, మాటా - మంతీ మొదలగు వాటికి సంపాదకత్వం వహించి ప్రచురించాడు. ' సంస్కర్త హృదయం ' అనే [[గురజాడ అప్పారావు|గురజాడ]] కథను [[ఆంగ్లం]] లోనికి అనువదించాడు.
 
ప్రధానంగా నాటక కర్త అయిన అతను నల్లబూట్లు, పంజరం మొదలైన నాటికలు రాశాడు. పంజరం [[ఆంధ్ర నాటక పరిషత్తు]] వారి బహుమానం పొందింది. ముల్క్ రాజ్ ఆనంద్ నవల కూలీని ఆంధ్రీకరించారు. ఆకాశ దీపాలు<ref>{{Cite web|url=http://kathanilayam.com/writer/238|title=కథానిలయం - View Writer|website=kathanilayam.com|access-date=2020-06-14}}</ref> అవసరాల కథలు అతని రచనలు.
"https://te.wikipedia.org/wiki/అవసరాల_సూర్యారావు" నుండి వెలికితీశారు